AP Telangana Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Source link
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు.. 3 రోజులు ఈదురు గాలులు, మెరుపులతో వర్షాలు..


