Vizag Expo 2026: విశాఖ వాసులకు పండగే.. రాష్ట్రంలో తొలిసారిగా 360 డిగ్రీల వర్చువల్ రియాలిటీ షో.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Mar 14, 2026 2:28 PM IST విశాఖపట్నంలో ‘వైజాగ్ ఎక్స్‌పో 2026’ ప్రారంభమైంది. AU గ్రౌండ్స్‌లో 360 డిగ్రీల వర్చువల్ డూమ్ ప్రధాన ఆకర్షణ. ఇది విశాఖపట్నం టూరిస్ట్ ప్లేస్‌గా గుర్తింపునిస్తుందని రాజా రెడ్డి తెలిపారు. + విశాఖలో సమ్మర్ స్పెషల్..! ఏయూ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 360 డిగ్రీస్ వర్చువల్ షో విశాఖపట్నం వేసవి వినోదాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. నగరం ఎప్పుడూ కొత్తదనాన్ని ఆహ్వానిస్తుందనే నమ్మకంతో, విశాఖ వాసులకు అద్భుతమైన వినోదాన్ని అందించేందుకు…


