తిరుమల కేక్ కటింగ్ వివాదంపై మాధురి స్పందన.. తనుజాకు సంబంధం లేదని స్పష్టం..! Bigg Boss contestant Madhuri reacts to Tirumala cake cutting controversy. |
Last Updated:Mar 07, 2026 3:07 PM IST Divvela Madhuri తిరుమల కేక్ కటింగ్ ఘటనపై స్పందించారు. తనుజాను అనవసరంగా లాగడం సరైంది కాదని, తిరుమల శ్రీవారి పట్ల గౌరవం ఉందని, కేక్ కట్ చేయడం తెలియక జరిగిందని తెలిపారు. + కేక్ తెచ్చింది నేనే.. తప్పును ఒప్పుకున్న మాధురి..! తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో జరిగిన కేక్ కటింగ్ ఘటనపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, టెలివిజన్ ఛానెల్‌లలో జరుగుతున్న చర్చల మధ్య…


