చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం – Visalaandhra
ఉత్తమ నటీనటులు రష్మిక, నాగ చైతన్య. ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి, ద్వితీయ ఉత్తమ చిత్రం దండోరా. కమల్ హాసన్‌కు పైడి జయరాజ్… సుద్దాలకు సినారె అవార్డు. గద్దర్ అవార్డు గ్రహీతలకు 19న సత్కారం విశాలాంధ్ర-హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025’ను శనివారం ప్రకటించింది. జ్యూరీ సభ్యులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి అవార్డుల తుది జాబితా అందజేశారు. అనంతరం అవార్డు కమిటీ చైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ అవార్డు విజేతలను ప్రకటించారు. అగ్ర కథానాయకుడు…


