Vijayawada: విజయవాడలో డ్రగ్స్ కలకలం.. బెంగళూరు నుంచి డ్రగ్స్ దిగుమతి.. నలుగురు నిందితుల అరెస్ట్, 16 గ్రాముల MDMA స్వాధీనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Mar 07, 2026 7:03 AM IST బెంగళూరు నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ తీసుకొచ్చి, ఇక్కడ చిన్న ప్యాకెట్లుగా విడగొట్టి విక్రయిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 16 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతమైన విజయవాడలో మరోసారి మాదకద్రవ్యాల కలకలం రేగింది. యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు…


