Nellore: బంగారం వేసుకొని వెళ్తున్నారా? అయితే జాగ్రత్త సుమా! నెల్లూరులో ఆ ఉపాధ్యాయురాలికి ఏం జరిగిందంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 13, 2026 6:26 AM IST ప్రతిరోజూ లాగే గురువారం ఉదయం ఆమె తన విధులకు హాజరయ్యేందుకు గూడూరులోని వాటర్ ట్యాంక్ వద్ద వెంకటగిరి వెళ్లే ఆటో ఎక్కారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కథనంలోకి వెళ్లండి ప్రతీకాత్మక చిత్రం Nellore: నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో మానవత్వం మంటగలిసే ఘటన చోటుచేసుకుంది. కేవలం గొలుసు కోసం ఒక ఉపాధ్యాయురాలిని అంతమొందించేందుకు ఆటో డ్రైవర్ ప్రయత్నించడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. నిందితుడు…

Read More

‘మృత్యుంజయ’ టీజర్ విడుదల – Visalaandhra

హైదరాబాద్: హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ‘మృత్యుంజయ’ చిత్రం ఈనెల27న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా… చిత్ర బందం టీజర్‌ను విడుదల చేసింది ఈ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. ఒక సస్పెన్స్‌తో కూడిన మర్డర్ కేసును ఛేదించే పోలీస్ అధికారిగా శ్రీవిష్ణు ఈ చిత్రంలో కనిపించనుండగా, అందరూ ప్రమాదంగా భావించే ఒక ఘటన వెనుక ఉన్న నిజాన్ని హీరో ఎలా వెలికితీశారనే ఉత్కంఠభరిత కథాంశంతో ఈ సినిమా…

Read More

Vijayawada Weather Forecast: పెరుగుతున్న ఎండలు.. కోస్తా తీరంలో ఉక్కపోత.. వెదర్ రిపోర్ట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 13, 2026 4:07 AM IST ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా విజయవాడ వంటి నగరాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు ఉక్కపోతకు గురయ్యే అవకాశం ఉంది. PC : Wikipedia Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం వేగంగా మారుతోంది. శీతాకాలం ప్రభావం తగ్గి, ఫిబ్రవరి రెండో వారంలోనే వేసవి తాపం మొదలైంది. నేడు (ఫిబ్రవరి 13, శుక్రవారం) రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు…

Read More

‘యుఫోరియా’ప్రతి ఒక్కరూ చూడాలి: మహేశ్

హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యుఫోరియా’ సినిమా ఇటీవల విడుదలైంది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన మహేశ్ బాబు సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘గుణశేఖర్ తన కథలను తెరకెక్కించే విధానం ఎప్పుడూ ఓ ప్రత్యేక శైలిలో ఉంటుంది. ఈ సినిమా నేను ఎంతో ఎంజాయ్ చేశా… ముఖ్యంగా క్లైమాక్స్‌ను మలిచిన తీరు బాగుంది. ఈ సినిమాను అందరూ తప్పక చూడండి. గుణశేఖర్, భూమికతో పాటు చిత్రబృందం మొత్తానికి అభినందనలు. గుణశేఖర్ మేకింగ్, ఆయన టెక్నికల్…

Read More

Vijayawada Gold Silver Rates: విజయవాడలో తగ్గుతున్న బంగారం ధరలు.. తులం బంగారం ధర ఎంతంటే? |

ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముపై రూ. 110 తగ్గింది. ప్రస్తుతం దీని ధర రూ. 14,520 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల ధర రూ. 1,45,200 కు చేరుకుంది. తక్కువ స్వచ్ఛత కలిగిన 18 క్యారెట్ల బంగారం ధర కూడా గ్రాముపై రూ. 90 తగ్గి, రూ. 11,880 వద్ద స్థిరపడింది. తులం బంగారం ధర రూ. 1,18,800కు చేరింది. Source link

Read More

థియేటర్లలోనే శివాజీ`లయ కొత్త చిత్రం?

హైదరాబాద్: శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సంప్రదాయని సుప్పిని సుద్దపూసని’ చిత్రం థియేటర్లలోనే విడుదల చేయాలని ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ టీమ్‌తో కలిసి నిర్మించిన హీరో శివాజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. నిజానికి ఫిబ్రవరి 12న ఈ చిత్రం ఈటీవీ విన్‌లో నేరుగా స్ట్రీమింగ్ అవుతుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కానీ అలా జరగలేదు. శివాజీ ఈ సినిమాకు నిర్మాత కూడా కావడంతో చివరి నిమిషంలో ఆయన ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయం…

Read More

హోం అప్లయన్సెస్ సర్వీసింగ్ ఎందుకు అవసరం శ్రీకాకుళం నిపుణుల సూచనలు. Srikakulam experts highlight need for home appliances servicing | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Feb 12, 2026 10:47 PM IST హోం అప్లయన్సెస్‌కు సమయానికి సర్వీసింగ్ చేయడం వల్ల పనితీరు మెరుగుపడి, విద్యుత్ వినియోగం తగ్గి, పెద్ద లోపాలు నివారించవచ్చని పీజేఆర్ హోం సర్వీస్ రఘువరన్ సూచించారు. + హోం అప్లయన్సెస్‌కు క్రమం తప్పని సర్వీసింగ్ అవసరం నేటి వేగవంతమైన జీవనశైలిలో హోం అప్లయన్సెస్ మన కుటుంబ జీవనంలో విడదీయరాని భాగంగా మారాయి. ఏసీ, గీజర్, చిమ్నీ, వాటర్ ప్యూరిఫైయర్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్ వంటి పరికరాలు మన…

Read More

అడివి శేష్ దర్శకత్వంలోఅకీరా నందన్ సినీ అరంగేట్రం?

హైదరాబాద్: ప్రముఖ సినీహీరో పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ సినీ అరంగేట్రంపై మళ్లీ చర్చ జోరందుకుంది. అకీరా ఎంట్రీ ఎప్పుడు? ఎవరి దర్శకత్వంలో? అన్న విషయమె కొంత కాలంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ చర్చలో హీరో/డైరెక్టర్ అడివి శేష్ పేరు వినిపించడం ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇంతకుముందు అకీరాను శేఖర్ కమ్ముల పరిచయం చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. కానీ తాజాగా అడివి శేష్ అకీరా అరంగేట్రం బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం ఊపందుకుంది. అకీరాతో…

Read More

600 ఏళ్ల క్రితం రాయలసీమ లవ్ స్టోరీ.. ఆఫ్ఘన్ వ్యాపారి, రాజకుమారి అమర ప్రేమగాథ..! Kadiri love story Mohiyar Chandravadana tomb inspires religious harmony Kadiri love story Mohiyar Chandravadana tomb inspires religious harmony. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Feb 12, 2026 9:50 PM IST విజయనగర కాలంలో మొహియార్‌, చంద్రవదనల ప్రేమగాథ కదిరి ప్రాంతంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి, వారి సమాధి ఇరు మతాల వారికి పవిత్ర స్థలంగా మారింది. + 600 సంవత్సరాల క్రితమే ఆఫ్గానిస్తాన్ అబ్బాయి రాయలసీమ అమ్మాయి ప్రేమ ప్రేమకథ… రాయలసీమ నేలలో శతాబ్దాల చరిత్ర, భక్తి, వీరగాథలతో పాటు హృదయాన్ని తాకే ప్రేమకథలు కూడా దాగి ఉన్నాయి. అలాంటి అరుదైన అమర ప్రేమగాథల్లో ఒకటి ఆఫ్ఘనిస్తాన్‌కు…

Read More

సార్వత్రిక సమ్మె మోదీకి హెచ్చరిక – Visalaandhra

పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా, డా.మన్మోహన్ సింగ్ కేంద్ర ఆర్థికమంత్రిగా 1991లో అధికారంలోకి వచ్చీ రావడంతోటే ప్రైవేటీకరణకు పెద్దపీట వేసినట్టయింది. ఇది శ్రామిక వర్గానికి అనేక చిక్కులు తెచ్చిపెట్టింది. 100 నుంచి 150ఏళ్ల కాలం సుదీర్ఘ పోరాటం చేసి శ్రామికవర్గం సాధించుకున్న హక్కులకు క్రమంగా కోత పడడం మొదలైంది. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి శ్రమజీవుల పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారైంది. ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వ విధానాలు పూర్తిగా ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం…

Read More