Maha Shivaratri: వెయ్యేళ్ల చరిత్ర.. చోళుల నాటి శిల్పకళ! సారిపల్లి దిబ్బలింగేశ్వరుడి దర్శనానికి పోటెత్తిన భక్తజనం.. |

Last Updated:Feb 15, 2026 4:47 PM IST సారిపల్లి శ్రీ దిబ్బేశ్వర స్వామి ఆలయం చంపావతి నది తీరాన వెయ్యి ఏళ్ల చరిత్ర, చోళ రాజుల శిల్పకళతో మహాశివరాత్రి వేడుకల్లో భక్తులతో కళకళలాడింది. + సారిపల్లిలో వెయ్యేళ్ల చారిత్రక దిబ్బేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుక విజయనగరం జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రాలలో నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామ సమీపాన వెలసిన శ్రీ దిబ్బేశ్వర స్వామి ఆలయానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చంపావతి…

Read More

Pawan Kalyan | జనసేనకు పవన్ రూ.2 కోట్ల విరాళం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ప్రారంభించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీ పవన్ కళ్యాణ్ రూ.2 కోట్లు విరాళంగా అందించి.. తొలి సభ్యత్వాన్ని స్వీకరించారు.#pawankalyan #janasena #apnews Source link

Read More

Maha Shivaratri: ఉత్తరాద్రి భద్రాద్రిలో శివనామ స్మరణ! రామతీర్థంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు.. |

Last Updated:Feb 15, 2026 5:23 PM IST రామతీర్థం శివరాత్రి జాతర ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి, వేలాది భక్తులు, వైష్ణవ శైవ సంప్రదాయాల కలయిక, జిల్లా కలెక్టర్, పోలీస్ ఏర్పాట్లు, లింగోద్భవ కాల అభిషేకం, అఖండ జ్యోతి. + రామతీర్థ పుణ్యక్షేత్రానికి రాష్ట్ర నలుమూలల నుంచి పోటెత్తిన భక్తులు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని చారిత్రక పుణ్యక్షేత్రం రామతీర్థం ప్రస్తుతం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. శ్రీరామచంద్రుడు కొలువుదీరిన ఈ క్షేత్రం “ఉత్తరాద్రి భద్రాద్రి” గా ప్రసిద్ధి చెందింది….

Read More

ఆంజనేయస్వామి దేవాలయానికి టీడీపీ నేత విరాళం

విరాళం అందజేస్తున్న టీడీపీ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి విశాలాంధ్ర-పెద్దకడబూరు :(కర్నూలు) మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ ఆంజనేయస్వామి దేవాలయం నిర్మాణానికి శనివారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి 10,016 రూపాయలు ఆలయ ధర్మకర్త నల్లారెడ్డికి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి తనవంతు సహాయం చేసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి నరసింహులు, గ్రామ పెద్దలు ఎంజీ నరసన్న,…

Read More

Kotappakonda Temple | కోటప్పకొండలో శివరాత్రి శోభ.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కోటప్పకొండలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, హోం మంత్రి అనిత వంగలపూడి మరియు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్వామివారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు.#Kotappakondatemple #Mahashivratri #apnews Source link

Read More

రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని దుర్మరణం – Visalaandhra

–విహారానికి వెళుతుండగా విషాదం చెన్నూరు-కడప జిల్లా: విద్యార్థులు విహారానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన వైఎస్సార్‌ కడప జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. ఏర్పేడు మండల పరిధిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐసర్‌)లో వైజాగ్‌కు చెందిన ఠాగూర్‌రెడ్డి, కేరళకు చెందిన అనుగ్రహ, రుషికా(23), అఖిల్, సుషీన్, భవ్యలు విద్యనభ్యసిస్తున్నారు. శనివారం ఉదయం వీరందరూ రెండు ద్విచక్ర వాహనాలపై తిరుపతి నుంచి గండికోటకు బయలుదేరారు. ఈ క్రమంలో మధ్యాహ్నం…

Read More

Weather Alert: రాష్ట్రంలో వింత వాతావరణం.. చలి, ఎండల దోబూచులాటలో పెరుగుతున్న వ్యాధులు.. వైద్యుల కీలక సూచనలివే! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 15, 2026 3:48 PM IST ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో వింత వాతావరణం, పొగమంచు, ఎండ మార్పులతో వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా వ్యాప్తి, మంగాదేవి సూచనలు కీలకం. + News18 ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వింతైన వాతావరణం నెలకొంది. చలికాలం ముగిసి వేసవి కాలంలోకి అడుగుపెడుతున్న ఈ సంధి కాలంలో ప్రకృతి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. క్యాలెండర్ ప్రకారం ఎండాకాలం ప్రారంభమైనప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఉదయం 9…

Read More

24 ఏళ్లకే కౌన్సిలర్‌ – Visalaandhra

–బిఆర్ఎస్ నుంచి ఎన్నికైన రమ్య స్టేషన్‌ఘన్‌పూర్‌ : స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో 24 ఏళ్ల వయస్సులోనే కౌన్సిలర్‌గా ఎన్నికై అందరితో ఔరా అనిపించుకుంటున్నారు చల్లా రమ్య. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా.. స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఐదో వార్డు జనరల్‌ మహిళకు కేటాయించారు. ఆ వార్డులో తరఫున రమ్య పోటీచేసి.. కౌన్సిలర్‌గా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆమెను పట్టణ వాసులు అభినందిస్తున్నారు. Source link

Read More

Maha Shivaratri Celebrations: కోటప్పకొండకు పోటెత్తిన భక్తజనం.. పంచారామాల్లో దైవ దర్శనానికి కిలోమీటర్ల మేర క్యూలైన్లు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 15, 2026 11:33 AM IST మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ, పంచారామ క్షేత్రాలు, పిఠాపురం, గోదావరి సముద్రతీర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతూ ప్రత్యేక పూజలు, పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. + ఏపీలో కోటప్పకొండ పంచారామాలు సముద్రతీరాలు కిటకిట  లైవ్ వీడియో ఏపీలో మహాశివరాత్రి సందర్భంగా ఒకపక్క కోటప్పకొండ, మరో మరోపక్క పంచారామ క్షేత్రాలతో పాటు సైవక్షేత్రాలు సైతం భక్త జనులతో కిటకిటలాడుతున్నాయి. పరమపావనమైన స్వామివార్ల కోనేరులు, సముద్రతీర ప్రాంతాలలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, హరహర మహాదేవ…

Read More

అభిషేక్ ఎలాంటి షాట్ అయినా కొట్టగలడు : హర్భజన్ సింగ్

క్రీడలు: క్రికెట్ ప్రపంచంలో ఆసక్తిగా ఎదురుచూసే మ్యాచ్ కోసం భారత్ పాకిస్తాన్లు సిద్ధమయ్యాయి. చిరకాల ప్రత్యర్థుల ఆటను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ క్రికెటర్ ఒక టాక్ షోలో మాట్లాడుతూ ‘అభిషేక్’ సాంకేతికంగా అంత గొప్ప బ్యాటర్ కాదని వ్యాఖ్యానించాడు. దీనిపై హర్భజన్ సింగ్ స్పందించారు. అభిషేక్ ఎలాంటి షాట్ అయినా కొట్టగల పరిపూర్ణ బ్యాటర్ అన్నాడు. బంతి ఎలా వస్తుందో ఎలా షాట్ ఆడాలో తెలిసిన తెలివైన ఆటగాడు అన్నాడు. లాంగాన్,…

Read More