ఎల్బీనగర్‌ చట్నీస్‌ హోటల్‌లో పేలుడు

హైదరాబాద్లోని ఎల్బీనగర్ చట్నీస్ హోటల్లో భారీ పేలుడు సంభవించింది.హోటల్ కిచెన్లో ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి హోటల్లో ఉన్న కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. The post ఎల్బీనగర్‌ చట్నీస్‌ హోటల్‌లో పేలుడు appeared first on Visalaandhra. Source link

Read More

Union Minister Ram Mohan Naidu Visits Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో రామ్మోహన్ నాయుడు

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికారు.#RamMohanNaidu #TirumalaTemple #TirumalaNews Source link

Read More

అధికారుల తీరుతో దళితులకు న్యాయం జరిగేనా ?

విశాలాంధ్ర – కడియం : కడియం మండలం మాధవ రాయుడు పాలెం సర్పంచ్ అన్నదేవుల చంటి, జేగురుపాడు దళితుల స్వాధీనంలో ఉన్న 5.58 ఎకరాల భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని జేగురుపాడు ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ సాకా కిరణ్ కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు చికిలే కిషోర్ కుమార్, మండల టీడీపీ ఎస్సి సెల్ కన్వీనర్ కొంబాబత్తుల సూర్యకుమార్, ప్రత్తిపాటి నాగరాజు, జనసేన నాయకులు మద్దుకూరి సూరిబాబు, మాజీ సొసైటీ ప్రెసిడెంట్ బళ్ళ అన్నవరం, దళిత నాయకులు…

Read More

Andhra Pradesh weather: ఏపీలో మారుతున్న వాతావరణం.. పెరుగుతున్న భానుడి భగభగలు.. అక్కడక్కడా వర్ష సూచన!

ఆంధ్రప్రదేశ్‌లో శీతాకాలం ముగిసిపోతుండగా, అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం కడప, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం, కాకినాడలో ఎండ తీవ్రత, ఉక్కపోత పెరుగుతోంది. Source link

Read More

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని హెచ్ మురవణి గ్రామంలో టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం గ్రామ అధ్యక్షులు సొంటెన్న, బూత్ ఇంచార్జి దుమ్మల శివ, నాయకులు రామలింగ, నరసయ్యలు సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమన్నారు. గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. Source link

Read More

Brahmi plant: మీ చిన్నారులకు చదివింది గుర్తుండటం లేదా? ఇంట్లో ఈ మొక్క పెంచండి.. రిజల్ట్ మారిపోతుంది..!

పరీక్షల సమయంలో బ్రాహ్మి మొక్కను ఇంట్లో పెంచడం వల్ల పిల్లల్లో ఫోకస్, కాన్ఫిడెన్స్ పెరుగుతుందని విజయనగరానికి చెందిన డాక్టరు ఆనందరావు సూచిస్తున్నారు. Source link

Read More

బాల్య వివాహాలు చేస్తే రెండేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా

ఐ.సి.డి.ఎస్ సూపర్వైజర్ లీలావతి విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలో ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్య వివాహాలు చేస్తే రెండేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా తప్పదనిరాప్తాడు ఐ.సి.డి.ఎస్ సూపర్వైజర్ లీలావతి హెచ్చరించారు. బాల్య వివాహ రహిత ఆంధ్ర ప్రదేశ్ ప్రోగ్రాంలో భాగంగా రాప్తాడు రెండో అంగన్వాడీ కేంద్రంలో గురువారం బాల్య వివాహ నిర్మూలనకు 100 రోజుల జాతీయ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి అవగాహన కల్పించారు. ఆడపిల్లలకు 18ఏళ్ళు, అబ్బాయిలకు 21 ఏళ్లు పూర్తయిన తర్వాతనే వివాహం చేయాలన్నారు. నిర్దేశిత…

Read More

హోలీ రద్దీకి చెక్.. చర్లపల్లి–బ్రహ్మపూర్ మధ్య స్పెషల్ రైళ్లు! పూర్తి వివరాలు ఇవే..! Special trains between Charlapalli and Brahmapur for Holi season benefit passengers | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 20, 2026 10:46 PM IST హోలీ సందర్భంగా భారత రైల్వేలు చర్లపల్లి–బ్రహ్మపూర్ మధ్య 07027, 07028 ప్రత్యేక రైళ్లను నడుపనుంది. అనేక రాష్ట్రాల ప్రయాణికులకు ఈ సేవలు సౌకర్యవంతంగా ఉంటాయి. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! హోలీ పండుగకు ప్రత్యేక రైళ్లు హోలీ పండుగ సమీపిస్తున్న వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారత రైల్వేలు కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి–బ్రహ్మపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని ప్రకటించింది. ఈ స్పెషల్ సర్వీసులు…

Read More

ఎన్నికల హామీ అమలు – కదిరిగేట్ నిర్వాసితులకు రూ.10.74 కోట్ల చెల్లింపు

మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం:;ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ధర్మవరం అభివృద్ధికి అత్యంత కీలకమైన కదిరి గేట్ ఫ్లైఓవర్ నిర్మాణం గతంలో జరిగిన నిర్లక్ష్య పాలన కారణంగా నిలిచిపోయిందని తెలిపారు.ఈ పరిస్థితిని పూర్తిగా…

Read More

ఏయూలో ఉద్రిక్తత.. ఆర్ఎస్ఎస్ కవాతుతో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 20, 2026 10:53 PM IST ఆంధ్రా యూనివర్శిటీలో ఆర్ఎస్ఎస్ కవాతు నేపథ్యంలో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్ మధ్య ఉద్రిక్తత, పోలీసులు భద్రతా చర్యలు, క్యాంపస్‌లో కట్టుదిట్టమైన నియంత్రణ. + ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద విద్యార్థులు ఆందోళన ఆంధ్రా యూనివర్శిటీలో ఆర్ఎస్ఎస్ కవాతు నేపథ్యంలో విద్యార్థి సంఘాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యక్రమం చుట్టూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్…

Read More