Illegal Gas: ఆ జిల్లాలో అక్రమ గ్యాస్ గోడౌన్‌పై మెరుపు దాడి.. పెద్ద సంఖ్యలో సిలిండర్లు స్వాధీనం! |
Last Updated:Mar 14, 2026 11:45 AM IST తిరుపతి నగర శివారులో అక్రమ గ్యాస్ గోడౌన్‌పై అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. భారీగా సిలిండర్లు స్వాధీనం. యాజమాన్యంపై సెక్షన్ 6A కింద కేసు నమోదు. + తిరుపతిలో అక్రమ గ్యాస్ గోడౌన్‌పై అధికారుల దాడి..592 కమర్షియల్, 230 డొమెస్టిక్ వి తిరుపతి నగర శివారులో అత్యంత ప్రమాదకరంగా కొనసాగుతున్న ఒక అక్రమ గ్యాస్ గోడౌన్‌పై అధికార యంత్రాంగం మెరుపు దాడులు నిర్వహించింది. భద్రతా నిబంధనలను పూర్తిగా…


