ఇందాపూర్ ప్రకంపనలు
. మండలిలో అధికార, ప్రతిపక్ష పోటాపోటీ నిరసనలు. తిరుమలకు నెయ్యి సరఫరాపై చర్చకు వైసీపీ పట్టు. గందరగోళం…వాయిదాల పర్వం. 26న చర్చించేందుకు బీఏసీలో నిర్ణయం విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:శాసన మండలి సమావేశాలు ఉద్రిక్తంగా మారాయి. మండలిలో చైర్మన్ పోడియం వద్ద, మండలి వాయిదా అనంతరం చైర్మన్ చాంబర్ ఎదుట వైసీపీ సభ్యులు నిరసనలతో మండలి కార్యకలాపాలకు అడుగడుగునా అవాంతరం ఏర్పడింది. ప్రశ్నోత్తరాల సమయం ముందుకు కొనసాగలేదు. మండలి సమావేశం సోమవారం చైర్మన్ కొయ్యే మోషెన్‌రాజు అధ్యక్షతన ప్రారంభం కాగా……


