Twins Day Special | 100 Twins Gather in Tirupati | తిరుపతిలో 100 మంది కవలలు | #local18V
తిరుపతి జిల్లా వ్యాప్తంగా 100కు పైగా ట్విన్స్ ఒకే చోట చేరుకుని సందడి చేశారు. పీలేరు ప్రాంతానికి చెందిన హేమలత, హేమావతి అనే ట్విన్స్ చిన్ననాటి నుంచి ట్విన్స్ డే జరుపుకోవాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు. చిన్నప్పుడు స్కూల్‌లో జరిగిన ట్విన్స్ ఆక్టివిటీని మిస్ అయిన వారు, పెద్దయ్యాక తప్పకుండా ట్విన్స్ డే నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వారి ఆలోచనకు తల్లిదండ్రులు కూడా పూర్తి సహకారం అందించారు.#TwinsDay #Tirupati #TwinsSpecial Source link


