మంత్రి పయ్యావుల కేశవ్ సహకారంతో తాగునీటి సమస్య పరిష్కారం
విశాలాంధ్ర, ఉరవకొండ (అంతపురం జిల్లా) : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, మరియు టిడిపి పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసుల కృషి వల్ల ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో కొలిమి లేఔట్ పయ్యావుల కాలనీ ఒకటిలో తాగునీటి సమస్య పరిష్కారమైనట్లు టిడిపి పార్టీ సీనియర్ నాయకులు మరియు పీఏసీ చైర్మన్ ప్యారం కేశవానంద, పెన్నహోబిలం దేవాలయం చైర్మన్ రేగటి నాగరాజు, ఉరవకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ భాస్కర్ తెలిపారు. మంగళవారం పయ్యావుల…


