హోర్ముజ్‌లోని ఇరాన్ క్షిపణి సైట్లపై.. 5000 పౌండ్ల బాంబులతో అమెరికా దాడి
అమెరికా మిలిటరీ మంగళవారం భారీ ఆపరేషన్ చేపట్టింది. హోర్ముజ్ జలసంధి వద్ద భారీ ఎత్తున బాంబులను జార విడిచింది. తీరం వెంట ఉన్న ఇరాన్ మిస్సైల్ సైట్లను అమెరికా వైమానిక దళాలు టార్గెట్ చేశాయి. సుమారు 5000 పౌండ్ల(2300 కిలోలు) బరువున్న బాంబులతో హోర్ముజ్ జలసంధి వద్ద ఉన్న ఇరాన్ మిస్సైల్ కేంద్రాలపై దాడి చేశారు. యాంటీషిప్ క్రూయిజ్ మిస్సైళ్లను అమెరికా పేల్చివేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొన్నది. ఇరాన్ తీర ప్రాంతం వెంబట ఉన్న మిస్సైల్…


