AP Weather Update: ఎండ మండిపోతుంది.. ఇప్పటికే దాటిన 34 డిగ్రీల సెల్సియస్.. వచ్చే వారం భగభగలు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Mar 04, 2026 3:56 AM IST ఏపీ వాతావరణ శాఖ ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో వేసవి వేడి పెరుగుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సియస్‌కు చేరువవుతున్నాయి. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. News18 AP Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వేసవి ప్రభావం క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం వేళల్లో ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికే 34 డిగ్రీల సెల్సియస్‌కు చేరువవుతున్నాయి….


