Temple Land Scam: మొగిలీశ్వర స్వామి గుడిని, గుడిలో లింగాన్ని మింగేశారు.. అర్చకులపైనే ఆరోపణ | చిత్తూరు వార్తలు (Chittoor News)
Last Updated:Apr 17, 2026 2:53 PM IST Temple Land Scam: చిత్తూరు జిల్లాలో దేవుని మాన్యం భూములు మాయమైపోవడం వెనుక కొందరు గ్రామపెద్దల హస్తముందనే ఆరోపణలు, పరస్పర విమర్శలు సంచలనంగా మారాయి. గ్రామ మాజీ సర్పంచ్ కుమారుడు చేసిన వ్యాఖ్యలపై అర్చకులే కాదు గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తుంటే అసరు దేవుని భూములతో పాటు ఆలయ ఆదాయంపై కొత్త అనుమానాలు తెరపైకి వచ్చాయి. + మొగిలీశ్వర స్వామి ఆలయ మాన్యం అన్యాక్రాంతం…


