‘బండ’ పై బాదుడు

వాణిజ్య సిలిండర్‌పై రూ.993 పెంపు న్యూదిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో వంట గ్యాస్, పెట్రోల్ కొరత ఏర్పడి ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వంట గ్యాస్ తీవ్ర సంక్షోభంగా మారింది. చాలా వరకు దాబాలు, రోడ్డుపై టిఫిన్ దుకాణాలు, రెస్టారెంటులు మÖతపడ్డాయి. ఇప్ప్పుడు మÖలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు వాణిజ్య సిలిండర్ ధరలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు బాంబ్ పేల్చాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర ఒక్క సిలిండర్…

Read More

పాయకరావుపేటలో విగ్రహాలతో కలశాల ఊరేగింపు – Visalaandhra

విశాలాంధ్ర – పాయకరావుపేట : పట్టణంలోని రాజుగారిబీడులో నూతనంగా ఏర్పాటు చేయ తలపెట్టిన సాయిబాబా ఆలయానికి సంబంధించి శ్రీ మహాగణపతి, దత్తాత్రేయ సహిత శ్రీ సాయిబాబా వారి విగ్రహాలతో కలశాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. వైసీపీ నాయకులు జగతా శ్రీను, చంటి స్వామి, దగ్గుపల్లి సాయిబాబా ఆధ్వర్యంలో పట్టణంలోని సీతారామస్వామి ఆలయం నుండి మేళ తాళాలతో, కోలాట భజనతో అంగరంగ వైభవంగా విగ్రహాల ఊరేగింపు సంకల్ప సాయి ఆలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా గోపూజ, అఖండ…

Read More

Rain Alert: రెండ్రోజుల పాటు పిడుగులు, వర్షాలు.. ఆ 5 రోజులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 07, 2026 4:33 PM IST Rain Alert: ఏపీలో భిన్న వాతావరణం ఉంటుంది. రానున్న రెండు రోజులు పాటు ఏపీలో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. + ఏపీలో మరో రెండు రోజులపాటు ఉరుములతో కూడిన పిడుగులు , మోస్తారు వర్షాలు Rain Alert: ఏపీలో భిన్న వాతావరణం ఉంటుంది. రానున్న రెండు రోజులు పాటు ఏపీలో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని…

Read More

అడివి శేష్ దర్శకత్వంలోఅకీరా నందన్ సినీ అరంగేట్రం?

హైదరాబాద్: ప్రముఖ సినీహీరో పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ సినీ అరంగేట్రంపై మళ్లీ చర్చ జోరందుకుంది. అకీరా ఎంట్రీ ఎప్పుడు? ఎవరి దర్శకత్వంలో? అన్న విషయమె కొంత కాలంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ చర్చలో హీరో/డైరెక్టర్ అడివి శేష్ పేరు వినిపించడం ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇంతకుముందు అకీరాను శేఖర్ కమ్ముల పరిచయం చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. కానీ తాజాగా అడివి శేష్ అకీరా అరంగేట్రం బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం ఊపందుకుంది. అకీరాతో…

Read More

Tollywood: మీ అభిమానం తగలెయ్యా!.. భారీ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఎన్టీఆర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 08, 2026 6:27 PM IST Jr NTR: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లిన ఫ్యాన్స్ మాత్రం తండోపతండాలుగా తరలివస్తారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన కిమ్స్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ వస్తున్నారని తెలిసి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆయనకు ఆసుపత్రి యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. తారక్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద…

Read More

డాలర్ దెబ్బకు రూపాయి విలవిల.. 96.18 వద్ద చారిత్రక కనిష్టానికి..

అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావంతో భారత రూపాయి మరింత ఒత్తిడికి గురైంది. సోమవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పడిపోయి 96.18 వద్ద నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో బాండ్ యీల్డ్స్ భారీగా పెరగడం, ముడి చమురు ధరలు ఎగబాకడం ఇందుకు ప్రధాన కారణాలుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద క్రూడ్ ఆయిల్ దిగుమతిదారైన భారత్‌పై ఈ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొంటున్నారు. ఆసియాలోనే అత్యంత బలహీన ప్రదర్శన కనబరిచిన కరెన్సీగా…

Read More

ఎం విజయ్ కీలక నిర్ణయం.. OSD రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకం రద్దు

తమిళనాడు ప్రభుత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రాజకీయ విభాగానికి ప్రత్యేక విధుల అధికారి (OSD)గా నియమితులైన రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు పబ్లిక్‌ డిపార్ట్‌మెంట్‌ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కోసం ప్రత్యేక అధికారిని నియమించడంపై తమిళనాడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ నియామకాన్ని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ యంత్రాంగంలో రాజకీయ…

Read More

పీఎఫ్ విత్‌డ్రా నిబంధనల్లో కీలక మార్పులు..

అమల్లోకి వచ్చిన ఈ కొత్త నియమాలు తెలుసుకోండిఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) పథకంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. నగదు ఉపసంహరణ (విత్‌డ్రా) నిబంధనలను సవరిస్తూ ఉద్యోగుల భవిష్య నిధి పథకం, 2026 ను నోటిఫై చేసింది. జూన్ 29 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనల ప్రకారం, పీఎఫ్ ఖాతా నుంచి పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేయాలంటే, ఖాతాలో కనీసం 25 శాతం బ్యాలెన్స్ ఉంచడం తప్పనిసరి. ఉద్యోగి, యాజమాన్యం వాటాలు రెండింటికీ…

Read More

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 5 రోజులపాటు వర్షాల దండయాత్ర, రాష్ట్రంలో గాలులతో అలజడి |

మే 6వ తేదీ ఉదయం రాష్ట్రంలోని దక్షిణ, తూర్పు జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 6 నుండి 7వ తేదీ వరకు…

Read More

జూలై 11న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయండి

సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ధర్మవరం కోర్టులో జూలై 11వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలతో విజయవంతం చేయాలని సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపుల్ జూనియర్ సివిల్ జడ్జ్ నందిని, అడిషనల్ జూనియర్స్ సివిల్ చర్చ్ వెంకట హరీష్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా జడ్జి వెంకటేశ్వర్లు కోర్టు చాంబర్లో న్యాయవాదులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం జడ్జీలు మాట్లాడుతూ లోక్ అదాలత్లో రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకునే…

Read More