Cheddi Gang: తిరుపతిలో చెడ్డి గ్యాంగ్ హల్చల్.. అర్ధరాత్రి వేళ రిసార్ట్స్ సమీపంలో దొంగల బీభత్సం! |
Last Updated:Mar 28, 2026 1:26 PM IST తిరుపతి శివారులో చెడ్డి గ్యాంగ్ మళ్లీ సంచలనం. సునంద కుమార్ రెడ్డి ఇంటిపై దాడి యత్నం విఫలం. సీసీ ఫుటేజీతో తిరుపతి రూరల్ పోలీసులు గస్తీ కట్టుదిట్టం. + తిరుపతిలో చెడ్డి గ్యాంగ్ హల్చల్..! తిరుమల తిరుపతి దేవస్థానం చెంతన ఉన్న ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరోసారి ‘చెడ్డి గ్యాంగ్’ కదలికలు కలకలం రేపాయి. గతంలో పలుమార్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాను వణికించిన ఈ దొంగల ముఠా,…


