Tiger: ఒక్క అడుగు దూరంలో ప్రమాదం.. పర్యాటక ప్రాంతంలో పులి సంచారం..! Tiger movement sparks fear at Papikondalu in East Godavari. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:Mar 29, 2026 3:46 PM IST తూర్పుగోదావరి లో పెద్దపులి సంచారం గండి పోచమ్మ ఆలయం పాపికొండలు బోటింగ్ పాయింట్ వద్ద భయాందోళనలు పెంచి ఫారెస్ట్ పోలీసులు కట్టుదిట్టమైన నిఘా. + గోదావరి పాపికొండలు వద్ద పెద్దపులి.. పర్యాటకుల్లో అలజడి తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. కనిపించదు.. దాడి మాత్రం ఆపదు అన్న విధంగా.. ఈ పెద్దపులి అడవుల్లో తిరుగుతూ అధికారులు, స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలకు…


