Cyber Crimes: సైబర్ నేరగాళ్ల టార్గెట్ మహిళలే! అరచేతిలో వైకుంఠం.. రూ. 1.26 కోట్లు మాయం | ఆంధ్రప్రదేశ్ వార్తలు
భారీ లాభాలు అంటూ ఆశ చూపి.. ఈనాడు కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన ఒక ఉన్నత విద్యావంతురాలైన మహిళకు “పార్ట్ టైమ్ జాబ్”, “పెట్టుబడుల” పేరుతో వాట్సాప్‌లో సందేశాలు వచ్చాయి. తక్కువ పెట్టుబడితో లక్షల్లో లాభాలు వస్తాయని నమ్మించిన నేరగాళ్లు, ఆమెకు ఆన్‌లైన్ డాష్‌బోర్డ్‌లో కోట్లలో లాభం వచ్చినట్లు చూపించారు. ఆ సొమ్మును విత్‌డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్‌లు, సర్వీస్ ఛార్జీలు కట్టాలని నమ్మించి ఆమె నుండి ఏకంగా రూ. 1.26 కోట్లు వసూలు చేశారు. తీరా అసలు…


