బెంగాల్ ఎన్నికల వేళ ఐ-ప్యాక్ డైరెక్టర్ వినేష్ చందేల్ అరెస్ట్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రముఖ రాజకీయ వ్యూహ సంస్థ ఐ-ప్యాక్‌కు చెందిన సహ వ్యవస్థాపకుడు,నిర్వాహకుడు వినేష్ చందేల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. బెంగాల్ బొగ్గు అవినీతి వ్యవహారానికి సంబంధించిన అక్రమ ధన లావాదేవీల కేసులో భాగంగా సోమవారం రాత్రి ఢిల్లీలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మంగళవారం ఆయనను ఢిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ నిరోధక చట్ట న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు 10 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది….


