ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా.. జలపాతంలో పడి ముగ్గురు బాలికలు మృతి | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Apr 09, 2026 4:51 PM IST Alluri Sitarama Raju Waterfall Selfie Accident: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమీప మూలగుమ్మి జలపాతంలో సెల్ఫీ తీసుకుంటూ పొరపాటున జారి పడిపోవడంతో ముగ్గురు బాలికలు మృతి చెందగా మరో బాలిక తీవ్రంగా గాయపడింది. News18 విహారయాత్రలో సరదాగా గడపాలని, ఆ జ్ఞాపకాలను సెల్ఫీ రూపంలో భద్రపరుచుకోవాలని అనుకోగా విధి మరోలా తలచింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు…


