తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్ మహానగర పాలనలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను మూడు కార్పొరేషన్లుగా విభజించింది. ఈ మేరకు బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పునర్‌వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీతో పాటు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ , మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో రెండు కొత్త సంస్థలను ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నగర జనాభా,…

Read More

ఇరాన్‌కు రష్యా పూర్తి అండగా ఉంటుంది

మాస్కో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన వేళ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్ కు తన మద్దతును ప్రకటించారు. ఇజ్రాయిల్, అమెరికాలతో సాగు తున్న ఘర్షణల్లో మిత్రదేశమైన ఇరా న్‌కు మాస్కో అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన ముజ్తబా ఖామేనీకి పుతిన్ అభినందనలు తెలుపుతూ, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో దేశాన్ని సమర్థ వంతంగా నడిపించగలరని ఆశాభా వం వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో ఎదురవుతున్న సాయుధ…

Read More

క్వాంటం రంగంలో ఏపీ సరికొత్త చరిత్ర.. ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

క్వాంటం టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలోనే తొలిసారిగా క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన రాష్ట్రంగా ఏపీ ఘనత సాధించింది. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సదుపాయాలను మంగళవారం ప్రారంభించారు. ఈ ఆవిష్కరణతో క్వాంటం రంగంలో రాష్ట్రం కీలక ముందడుగు వేసినట్లయింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీఃతో పాటు, గన్నవరంలోని మేధా టవర్స్‌లో ఉన్న 1క్యూ…

Read More

నైజీరియా సైనిక వైమానిక దాడిలో100 మంది పౌరుల మృతి: ఆమ్నెస్టీ

నైజీరియా: నైజారియా సైన్యం జంఫారా రాష్ట్రంలోని రద్దీగల మార్కెట్‌పై వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 100 మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆమ్నెస్టీ ఇంటర్నేషన్ మంగళవారం వెల్లడించింది. ఈ ఘటనపై తక్షణమే దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని అక్కడి యంత్రాంగాన్ని కోరింది. అనేక మంది గాయడ్డారని, వారికి సమీపంలోని జుర్మీ, షింకాఫీ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు ఆమ్నెస్టీ వెల్లడించింది. మృతుల్లో మహిళలు, బాలికలే అధికంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ ఘటనపై నైజీరియా సైన్యం వెంటనే స్పందించలేదు….

Read More

ప్రశాంతంగా సాగుతోన్న రెండు రాస్ట్రాల ఎన్నికలు…

9 గంటలకు తమిళనాడులో 17.69, బెంగాల్‌లో 18.76 శాతం ఓటింగ్ నమోదు చెన్నై/ కోల్‌కతా: తమిళనాడు, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు గురువారం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో తొలివిడతలో భాగంగా 152 స్థానాల్లో పోలింగ్ నడుస్తుండగా… తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి గంటల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం తొమ్మిది గంటల వరకు తమిళనాడులో 17.69 శాతం, పశ్చిమబెంగాల్‌లో 18.76 శాతం ఓటింగ్ నమోదైంది.తమిళనాడు ఓటింగ్‌లో పాల్గొన్న…

Read More

త్వరలోనే రివర్స్ మైగ్రేషన్

. నాడు కుటుంబ నియంత్రణ-నేడు జనాభా నిర్వహణ. అమరావతిలో గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్. దిల్లీలో రైసినా డైలాగ్ సదస్సులో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : గతంలో సిలికాన్ వ్యాలీ లాంటి చోటుకు భారత్ నుంచి మేధో వలస జరిగిందని, త్వరలో రివర్స్ మైగ్రేషన్ మొదలవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దిల్లీలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖఅబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అధ్వర్యంలో నిర్వహించిన రైసినా డైలాగ్ సదస్సులో సాంకేతికతసుపరిపాలనభవిష్యత్ అనే అంశంపై చంద్రబాబు మాట్లాడారు….

Read More

Twins Day Special | 100 Twins Gather in Tirupati | తిరుపతిలో 100 మంది కవలలు | #local18V

తిరుపతి జిల్లా వ్యాప్తంగా 100కు పైగా ట్విన్స్ ఒకే చోట చేరుకుని సందడి చేశారు. పీలేరు ప్రాంతానికి చెందిన హేమలత, హేమావతి అనే ట్విన్స్ చిన్ననాటి నుంచి ట్విన్స్ డే జరుపుకోవాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు. చిన్నప్పుడు స్కూల్‌లో జరిగిన ట్విన్స్ ఆక్టివిటీని మిస్ అయిన వారు, పెద్దయ్యాక తప్పకుండా ట్విన్స్ డే నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వారి ఆలోచనకు తల్లిదండ్రులు కూడా పూర్తి సహకారం అందించారు.#TwinsDay #Tirupati #TwinsSpecial Source link

Read More

స్పీడ్ బ్రేకర్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి..

అధికారులు స్పందించి తొలగించండి.. వాహనదారులు ఆవేదనవిశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని కోర్ట్ రోడ్డు వద్ద చాలా ఎత్తుగా స్పీడ్ బ్రేకర్ కొన్ని రోజుల కిందట ఆర్ అండ్ బి విభాగపు అధికారులు వేయడం వలన ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాహనదారులు తెలుపుతున్నారు. కనీసం స్పీడ్ బ్రేకర్ కు తెల్లటి ఛాయతో కూడిన రంగు కూడా వేయకపోవడం వల్ల పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రమాదాలు చోటు చేసుకోవడం, వృద్ధులకు తీవ్ర గాయాలు అవుతున్నాయని తెలుపుతున్నారు. శుక్రవారం…

Read More

పశ్చిమాసియాపై చర్చించాల్సిందే – Visalaandhra

పట్టుపట్టిన విపక్షాలుఅవకాశం లేదంటూ మొండికేసిన ప్రభుత్వం పార్లమెంటు ఆవరణలో నిరసన న్యూదిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పార్లమెంటును కుదిపేశాయి. అధి కార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పశ్చిమాసి యా పరిణామాలపై తక్షణమే చర్చిం చాలని ప్రతిపక్ష సభ్యులు లోక్‌సభలో డిమాండ్ చేశారు. అందుకు ప్రభుత్వం ఏమాత్రం ముందుకు రాలేదు. స్పీకర్ అవిశ్వాసంపై చర్చ చేపడదామని ప్రభుత్వం వాదించింది. పశ్చిమాసియా రగులుతోందని, అక్కడ కోట్లమంది భారతీయులు చిక్కుకున్నారని, వారి భద్రత అత్యంత అవసరమని ప్రతిపక్షాలు స్పష్టంచేశాయి. యుద్ధం…

Read More