Mann Ki Baat: నేడు ప్రధాని మోదీ మన్ కీ బాత్ 133వ ఎపిసోడ్.. దేశ ప్రజలకు ప్రత్యేక సందేశం |


ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీ నెలా చివరి ఆదివారం దేశ ప్రజలతో మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం ద్పారా మాట్లాడతారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇవాళ ఆయన కీలక సందేశం ఇవ్వనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ ప్రత్యేక సందేశాన్ని ఈ కార్యక్రమంలో ఇస్తారు. అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, అభివృద్ధి, కొత్త స్టార్టప్స్, కొత్త ఆలోచనల గురించి దేశ ప్రజలతో పంచుకుంటారు. ప్రతిసారి లాగానే ఈ 133వ ఎపిసోడ్ గురించి కూడా ప్రజల్లో మంచి ఆసక్తి ఉంది.

ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ కింద ఉన్నాయి చూడండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *