Gangamma Jatara | గంగమ్మతల్లి దర్శనం.. పోటెత్తిన భక్తజనం



ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత వైభవంగా ముగిసింది. చివరి రోజైన బుధవారం తెల్లవారుజామున ‘చెంప నరకడం’ అనే సాంప్రదాయ ప్రక్రియను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేంకటేశ్వర స్వామికి సోదరిగా భావించే గంగమ్మ తల్లికి వేలాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.#GangammaJatara #tirupati #andhraparadesh



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *