తెలుగులోగిలిలో ఎలాంటి శుభకార్యక్రమం జరిగిన ఆ స్వామిని దర్శించడం, ఆ స్వామి వ్రతాన్ని ఆచరించడం ఒక సాంప్రదాయం. అటువంటి స్వామి అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి అని చెప్పుకోవచ్చు, ముఖ్యంగా వివాహమైన దంపతులు సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకోవడం సకల శుభాలకు మూలం అంటూ పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అలాంటి స్వామి కొలువైన కొండపై కళ్యాణాలు చేసుకుంటే ఆ స్వామి ఆశీస్సులు నిండుగా ఉంటాయని భక్తులు భావిస్తూ ఉంటారు.#Annavaram #WeddingCelebrations #Ratnagiri
Source link


