సమూహంలో ఒంటరి – Visalaandhra
టప్… టప్… టప్… చినుకుల శబ్ధం. చూరు నుంచి కిందకు జారుతున్న భయం. ఆకుల గలగలలు లేవు. సాయం సంధ్యలో బెరుకుబెరుగ్గా కదులుతున్న చంద్రుడు. అక్కడ అతనొక్కడే. మోకాళ్ల మీద మోచేతులు ఆన్చి దానిపై తలవాల్చి కూర్చున్నాడు. ఇంటి అరుగు మీద ఒక్కో చోట కొంతసేపు కూర్చుంటున్నాడు. చుట్టూ లక్షలాది మంది నడుస్తున్నారు. నవ్వుతున్నారు. కేరింతలు కొడుతున్నారు. హాహాకారాలు చేస్తున్నారు. ఆనందిస్తున్నారు. అతనికి అవేవీ పట్టడం లేదు. చేయి చాస్తే ఏ ఒక్క హస్తమూ అతని దగ్గరకు…


