సమాజ సేవ చేయుటలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎల్లప్పుడూ ముందంజలోనే..

సంస్థ చైర్మన్ నారాయణమూర్తివిశాలాంధ్ర ధర్మవరం;; సమాజ సేవ చేయుటలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎల్లప్పుడూ ముందంజలోనే ఉంటుందని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి, అధ్యక్షులు వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని లయోలా పాఠశాల పక్కన గల కృష్ణ చైతన్య మండలిలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆర్టీసీలో పదవీ విరమణ పొందిన దూలప్ప విచ్చేశారు. అనంతరం తలం నారాయణమూర్తి జగ్గా వేణుగోపాల్ మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా…

Read More

జనాభా లెక్కింపు మొదటి దశకు సంసిద్ధులు కావాలి

భారతదేశ జనాభా లెక్కింపు -2027 దేశ, రాష్ట్రాలు అభివృద్ధికి ప్రామాణిక డేటా అత్యంత ముఖ్యమైన జాతీయ కార్యక్రమం.. జనాభా లెక్కలు సేకరణలో పాల్గొనుట అదృష్టంగా భావించాలని మన సర్వీసుకు తీపిగుర్తులు అని, మనస్సుపెట్టి పనిచేసి లక్ష్యాలను అధిగమించాలి…. మూడు రోజులు శిక్షణ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకుని, భారతదేశ జనాభా లెక్కింపు మొదటి దశకు సంసిద్ధులు కావాలి… జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి… విశాలాంధ్ర ఏలూరు: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో మంగళవారం భారత జనాభా లెక్కింపు- 2027…

Read More

ఆర్బిఎస్కే డీఈఐసీ కేంద్రాన్ని సందర్శించిన డాక్టర్ ఎస్. బి. విష్ణుమూర్తి

విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : ఆర్బిఎస్కే డీఈఐసీ (డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్),ను మంగళవారం ప్రోగ్రామ్ అధికారి డా. ఎస్. బి. విష్ణు మూర్తి సందర్శించి, కేంద్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను పరిశీలించి వైద్య సిబ్బందికి అవసరమైన సూచనలు అందించారు.జాతీయ నులి పురుగుల దినోత్సవం మాప్ అప్ కార్యక్రమం సందర్భంగా డీఈఐసీ కేంద్రానికి వచ్చిన ఫాలోఅప్ కేసులకు అల్బెండాజోల్ 400 మి.గ్రా మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది పిల్లలు లబ్ధి పొందారు.అదేవిధంగా, జాతీయ…

Read More

కేరళ కాదు ఇకపై కేరళం .. కేంద్ర క్యాబినెట్ ఆమోదం

కేరళ రాష్ట్రం పేరు ఇకపై కేరళంఃగా మారింది. సంబంధిత బిల్లుకు కేంద్ర క్యాబినెట్ నేడు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర క్యాబినెట్ నేడు ఆమోదం తెలిపింది. ఇకపై రాష్ట్రాన్ని ఃకేరళంః అని పిలిచేలా సంబంధిత బిల్లుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మళయాళీ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా నిర్ణయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. తమ రాష్ట్రం పేరును మార్చాలనే ప్రతిపాదనలు మళయాళీ ప్రజల ఎప్పటినుంచో…

Read More

మొదలైన విజయ్-రష్మిక పెళ్లి సందడి.. – Visalaandhra

26న వివాహం, మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‘ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్‘ పేరుతో పెళ్లిని ప్రకటించిన జంటటాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 26న పెళ్లి పీటలెక్కనున్న ఈ జంట, తమ ప్రీ-వెడ్డింగ్ వేడుకలను స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య మొదలుపెట్టింది. సోమవారం రాత్రి అత్యంత సన్నిహితుల కోసం పూల్ పార్టీ, క్యాండిల్‌లైట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఉదయ్‌పూర్‌లోని ఆరావళి పర్వత శ్రేణుల్లో…

Read More

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. మార్చి 16 నుంచి 30వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు.సమావేశాల తొలిరోజైన మార్చి 16న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రసంగిస్తారు. అనంతరం మార్చి 17, 18 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుపుతారు….

Read More

దేవదాయ శాఖ ఏసీ శాంతి సస్పెన్షన్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఏడాదికి మించి సస్పెన్షన్‌లో ఉంచడంపై అభ్యంతరంజీవో 22 ప్రకారం నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టుదేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) కె. శాంతి తన సుదీర్ఘ సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తన సస్పెన్షన్‌ను ఎత్తివేసి, తిరిగి విధుల్లోకి తీసుకునేలా ఆదేశాలివ్వాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ డి. రమేష్.. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 22 ప్రకారం…

Read More

లె మెరిడియన్ డెహ్రాడూన్ రిసార్ట్ అండ్ స్పా అరంగేట్రం

న్యూదిల్లీ: మారియట్ బోన్వోjŽT 30కి పైగా అసాధారణ హోటల్ బ్రాండ్‌ల గ్లోబల్ పోర్ట్‌ఫోలియోలో భాగమైన లె మెరిడియన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్, తాజా లె మెరిడియన్ డెహ్రాడూన్ రిసార్ట్ అండ్ స్పా ప్రారంభోత్సవాన్ని ప్రకటించింది. హిమాలయాల దిగువన ఉన్న ప్రశాంతమైన నన్ నది వెంబడి ఉన్న ఈ రిసార్ట, డెహ్రాడూన్‌లో బ్రాండ్ రాకను సూచిస్తుంది, ఇది అభివద్ధి చెందుతున్న విశ్రాంతి కేంద్రం మరియు ముస్సోరీ, రిషికేశ్, హరిద్వార్‌తో సహా ఉత్తర భారతదేశంలోని అత్యంత కోరుకునే కొన్ని కొండ…

Read More

తెలంగాణలో మూడు కొత్త శాఖలను ప్రారంభించిన ఎస్బిఐ లైఫ్

హైదరాబాద్: భారతదేశపు అత్యంత విశ్వసనీయ పైవేట్ రంగ జీవిత బీమా దిగ్గజాల్లో ఒకటైన bస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, భూపాలపల్లి, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కొత్తగా వ¶డు శాఖలను ప్రారంభించడం ద్వారా తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకుంది. బీమాను అందరికీ అందుబాటులోకి తేవడం, అలాగే రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తులు, కుటుంబాల అవసరాలకు అనుగుణమైన ఆర్థిక పరిష్కార మార్గాలను అందించడంపై కంపెనీకి గల చిత్తశుద్ధికి ఈ విస్తరణ నిదర్శనంగా నిలుస్తుంది. కొత్తగా భూపాలపల్లి, ఖమ్మం జిల్లా బుర్హాన్‌పురం, నాగర్‌కర్నూల్‌లలో…

Read More

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీతో ర్యాన్ గ్రూప్ భాగస్వామ్యం

హైదరాబాద్: ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐbఫ్bఫ్)తో విజయవంతమైన భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటూ, రయాన్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ హైదరాబాద్‌లోని ఫిఫా టాలెంట్ అకాడమీలో యువ ఫుట్‌బాల్ క్రీడాకారులకు విద్యాపరమైన మద్దతును అందించడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (bసఏటీజీ)తో సమగ్ర ఒప్పందంపై సంతకం చేసింది. ఈరోజు హైదరాబాద్‌లో సంతకం చేయబడిన ఈ వ¶డు సంవత్సరాల అవగాహన ఒప్పందం, అథ్లెటిక్ bక్సలెన్స్‌ను విద్యా సాధనతో సమతుల్యం చేసే సమగ్ర అభివద్ధి ద్వారా భారతదేశ భవిష్యత్ ఫుట్‌బాల్ ప్రతిభను పెంపొందించడానికి…

Read More