వ్యవసాయ, అనుబంధ రంగాలకుబడ్జెట్‌లో నిధులు పెంచాలి
. 62 శాతం జనాభాకు 4.31శాతం దారుణం: కేవీవీ ప్రసాద్. నూతన కౌలు చట్టం తీసుకురావాలి: జమలయ్య. రాష్ట్రవ్యాప్తంగా రైతుసంఘం ఆందోళనలు విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అదనపు నిధులు కేటాయించా లని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్వర్యాన సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాలు చేపట్టి, అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ పాల్గొనగా, ఉండిలో కౌలు రైతులసంఘ రాష్ట్ర…


