ప్రపంచంలోనే తొలిసారి.. ఒకే వ్యక్తికి పంది కాలేయం, రెండు కిడ్నీలు అమర్చిన చైనా వైద్యులు

వైద్య శాస్త్ర రంగంలో చైనా పరిశోధకులు మరో కీలక ఘట్టాన్ని నమోదు చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఒకే వ్యక్తికి పంది నుంచి సేకరించిన కాలేయంతో పాటు రెండు మూత్రపిండాలను విజయవంతంగా అమర్చారు. జన్యుపరంగా మార్పులు చేసిన పంది నుంచి తీసిన మూడు అవయవాలను ఒకేసారి మనిషికి మార్పిడి చేయడం వైద్య చరిత్రలో ఇదే మొదటిసారి.సౌత్ చైనాలోని ఓ విశ్వవిద్యాలయంలో సన్ జుయాంగ్ నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించింది. ఈ విషయాన్ని వారు సోమవారం…

Read More

తెలంగాణ ఇక్కడి భూమిపుత్రుల జాగీర్‌: కేటీఆర్‌

పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌తెలంగాణ ఇక్కడున్న నాలుగు కోట్ల మంది భూమి పుత్రుల జాగీరని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. అయితే, ఇక్కడికి ఎవరైనా రావొచ్చని స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలంగాణకు వస్తే అడ్డుకుంటామని ఎవరూ చెప్పలేదని పేర్కొన్నారు. అయితే తెలంగాణ ఆవిర్భావం రోజు హైదరాబాద్‌లో సభ పెడతానంటే ఎలా? అని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ మీ అయ్య జాగీరా?్ణ్ణ అంటూ మంగళవారం పవన్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా కేటీఆర్‌…

Read More

పోలవరం జిల్లాలో ‘పెద్దపులి’ సంచారం – Visalaandhra

పోలవరం: జిల్లాలోని దేవీపట్నం మండలం గంగపాలెంలో పెద్దపులి సంచారం కలలం రేపింది. మంగళవారం రాత్రి పశువులపై దాడి చేసిన పులి…14 దూడలు, ఒక గేదెను హతమార్చింది. దీంతో గ్రామస్థుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో ఎక్కువ సంఖ్యలో పశువులను పెంచడంతో పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో…మైదాన ప్రాంతల నుంచి గండి పోచమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లే భక్తులను పోతవరం వద్ద అటవీ శాఖ అధికారులు నిలిపివేస్తున్నారు. గ్రామస్తులు ఒంటరిగా బయటకు…

Read More

రష్యా చమురుపై అమెరికా మళ్లీ ఆంక్షలు!

వాషింగ్టన్: అమెరికా కాలుకాలిన పిల్లిలా వ్యవహరిస్తోంది. ఇరాన్ కొట్టిన దెబ్బలకి ప్రపంచ దేశాలపై చిందులేస్తోంది. అధ్యక్షుడు తీరు ఎప్ప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. రష్యా చమురుపై అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు చేసేందుకు ఇచ్చిన మినహాయింపులు ఎత్తివేయాలని భావిస్తుంది. చమురు సరఫరాలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రష్యా ముడిచమురుపై మార్చిలో అమెరికా తొలుత మినహాయింపులు ఇచ్చింది. గడువును రెండు సార్లు పొడిగించగా ఆగడువు ఈ…

Read More

రాయలసీమ కరువు: సారంగపాణి చిత్రణ – Visalaandhra

రాచపాళెం చంద్రశేఖరరెడ్డిసెల్: 9440222117 అచ్చియబుట్టిందిబూమికి బలుశబ్బ రైణా దానెమ్మ సోణిది సూడెంపచ్చినూకలు నేలాబడితె దీనబ్బడేలు బిచ్చచేశిడిశ బిరుదుబంట్ల //అచ్చియ//మందలు గదిలె పడమటిశీమ కెగబడి కందువేశిరిగా శెక్కర్రూక్కుపండేశఅందులో సాంకోలేకమ్మేశిరే బిడల కుందనంబుపైడి కూట్నీళ్లకెలబాయె //అచ్చియ//శెట్టుమీదపచ్చులట్టు తలేలేశ సుట్టుదొంగలు వగ తట్టగ్గిదేవరగట్టిగా బీదోల్లకుకలబందేగా కూడు బట్టమరకేడ దిప్పటి యాడమాసులకు //అచ్చియ//ఆలు మొగుడు గూడేదదివోరో బగుదెగి చం సాలావుడకాడించే సప్పంనారాఝ్జాలుsTÖలో నాయేనుగోపాలుని దయసెత కాలవరుసము గురిశ కరువుదెలిశగాక //అచ్చియ//సారంగపాణి క్రీ.శ.19వ శతాబ్దం నాటి కవి. ఆయన తాళ్లపాక అన్నమాచార్యులు లాగే పదకవి….

Read More

ఎస్‌ఐఆర్‌పై అలసత్వం వద్దు

. అర్హత గల ప్రతి ఓటరు నమోదు కావాలి. టీడీపీ వర్క్‌షాపులో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఓటర్ల జాబితా ప్రక్షాళన (ఎసఐఆర్) ప్రక్రియను తీవ్రంగా పరిగణించాలని, అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో నమోదు కావాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఎసఐఆర్‌పై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జోనల్ సమన్వయకర్తలు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పరిశీలకులు, బీఎలఏలు హాజరయ్యారు. వారికి…

Read More

నిలిచిన గనుల లీజు ప్రక్రియ – Visalaandhra

లాటరైట్ మైన్ వర్గీకరణలో మార్పులు సవరించండికేంద్రమంత్రి కిషన్ రెడ్డికిసీఎం చంద్రబాబు లేఖ విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : లాటరైట్‌లో అల్యూమినియం శాతం 20శాతం, అంతకంటే ఎక్కువ ఉంటే, దాన్ని ఉప ఖనిజంగా కాకుండా బాక్సైట్ గా పరిగణించాలంటూ ఇటీవల కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల వల్ల ఏపీలో గనుల లీజుల ప్రక్రియ స్తంభించిందని, తక్షణమే లాటరైట్ మైన్ వర్గీకరణలో జరిగిన మార్పులు సవరించాలని కోరుతూ సీఎం చంద్రబాబు మంగళవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం…

Read More

ఈఏపీసెట్ ఫలితాలు జాప్యం!

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల తర్వాతే ర్యాంకులు విశాలాంధ్రబ్యూరో – అమరావతి:ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈఏపీసెట్) ఫలితాల విడుదల మరింత ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 1న ఫలితాలు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటర్మీడియెట్ ఇంప్రూవ్‌మెంట్, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల కారణంగా ఫలితాల ప్రకటనను వాయిదా వేయాలని అధికారులు నిర్ణయించారు….

Read More

ఖరీఫ్‌పై‘ఎల్ నినో’ కాటు

కుంచించుకుపోనున్న వర్షపాతం. దీర్ఘకాలిక సగటు 92 శాతానికే పరిమితం?. కరవు ముప్ప్పు 35 శాతం… ఆహార ఉత్పత్తిపై దెబ్బ. వరి, పత్తి, మిరప, వేరుశనగ దిగుబడులు 30 శాతం తగ్గే ప్రమాదం. యుద్ధప్రాతిపదికన జిల్లా స్థాయి ‘కంటింజెన్సీ’ వ్యూహాలు. ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం విశాలాంధ్ర-సచివాలయం : రాష్ట్ర వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన, కోట్లాది మంది రైతుల జీవనాధారమైన ఖరీఫ్ సాగు సీజన్ ముంగిట కరవు రక్కసి నీడలు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రంగా కమ్ముకుంటున్నాయి….

Read More

ఇక ధరల దరువే! – Visalaandhra

నిత్యావసరాలపై ఇంధన ధరల పెంపు ప్రభావం. పెరగనున్న రవాణా ఖర్చులు. రాబోయే రెండు నెలల్లో మరింత తీవ్రం. క్రిసిల్ నివేదిక వెల్లడి న్యూదిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. దీని ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం ంగా పెరిగిపోయి…అంతిమంగా పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం పడనుంది. ఇంధన ధరల పెంపు వల్ల రవాణా, వినియోగ వస్తువుల తయారీ ఖర్చుల పెరగడం…ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తిరిగి పెంచవచ్చని, దీని…

Read More