ఉద్దేశ పూర్వకంగా అలా అనలేదు
క్షమాపణలు చెప్పిన ‘ఉస్తాద్ భగత్ సింగ’ విలన్ పార్తిబన్ హైదరాబాద్: ‘ఉస్తాద్ భగత్ సింగ’ ఈవెంట్‌లో తన మాటల్లో దొర్లిన పదాలపై చిత్రంలో విలన్‌గా నటించిన నటుడు, దర్శకుడు పార్తిబన్ క్షమాపణలు చెప్పారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పార్తిబన్ మాట్లాడిన స్పీచ్‌పై విమర్శలు వచ్చాయి. తనను తాను వేదికపై పరిచయం చేసుకుంటూ కులం పేరును ప్రస్తావించారు. అలా మాట్లాడినందుకు…


