AP News Updates: చిన్నారి హత్య కేసులో నిందితుడు ఆత్మహత్య? |
మదనపల్లి జిల్లాలో 7 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతని మృతదేహం.. కురబలకోట మండలం.. కనసానివారి పల్లె చెరువులో నిందితుడి మృతదేహం లభ్యమైంది. ముదివేడు పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించనున్నట్లు తెలుస్తోంది. నిందితుడు.. 7ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, అత్యంత ఘోరంగా నీటి డ్రమ్ములో ముంచి హత్య చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు అతని మృతదేహం…


