Holiday: ఉద్యోగులకు, విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇవాళ సెలవు.. ఎంజాయ్ చేయండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 16, 2026 5:37 AM IST AP Govt Optional Holiday: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ముందుగా ఉద్యోగులకు ఒక రోజు అదనపు సెలవు అవకాశం కల్పించింది. ఈ సంవత్సరం మహా శివరాత్రి పండగ ఫిబ్రవరి 15 ఆదివారం పడింది. దీంతో మరుసటి రోజు సోమవారాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు ఐచ్చిక సెలవుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. AP Govt Optional Holiday: మహాశివరాత్రి సందర్భంగా…

Read More

Vijayawada Gold Silver Rates: గత 7 రోజుల్లో పెరిగిన బంగారం ధరలు.. మరింతగా పెరుగుతాయా? విజయవాడలో గోల్డ్ రేట్స్ వివరాలు ఇవే |

విజయవాడ బులియన్ మార్కెట్లో అత్యంత స్వచ్ఛమైన 10 గ్రాముల 24 క్యారెట్ల (మేలిమి) బంగారం ధర ఫిబ్రవరి 15న రూ. 1,57,750కు చేరుకుంది. గత ఆదివారం రూ.156,660గా ఉంది. అంటే ఈ వారం రోజుల్లో రూ. 1,150 పెరిగింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18,310 వద్ద కొనసాగుతుంది. ఆభరణాల తయారీకి వాడే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ. 1,44,600 వద్ద ఉంది. క్రితం ముగింపు…

Read More

Maha Shivaratri: వెయ్యేళ్ల చరిత్ర.. చోళుల నాటి శిల్పకళ! సారిపల్లి దిబ్బలింగేశ్వరుడి దర్శనానికి పోటెత్తిన భక్తజనం.. |

Last Updated:Feb 15, 2026 4:47 PM IST సారిపల్లి శ్రీ దిబ్బేశ్వర స్వామి ఆలయం చంపావతి నది తీరాన వెయ్యి ఏళ్ల చరిత్ర, చోళ రాజుల శిల్పకళతో మహాశివరాత్రి వేడుకల్లో భక్తులతో కళకళలాడింది. + సారిపల్లిలో వెయ్యేళ్ల చారిత్రక దిబ్బేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుక విజయనగరం జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రాలలో నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామ సమీపాన వెలసిన శ్రీ దిబ్బేశ్వర స్వామి ఆలయానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చంపావతి…

Read More

Pawan Kalyan | జనసేనకు పవన్ రూ.2 కోట్ల విరాళం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ప్రారంభించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీ పవన్ కళ్యాణ్ రూ.2 కోట్లు విరాళంగా అందించి.. తొలి సభ్యత్వాన్ని స్వీకరించారు.#pawankalyan #janasena #apnews Source link

Read More

Maha Shivaratri: ఉత్తరాద్రి భద్రాద్రిలో శివనామ స్మరణ! రామతీర్థంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు.. |

Last Updated:Feb 15, 2026 5:23 PM IST రామతీర్థం శివరాత్రి జాతర ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి, వేలాది భక్తులు, వైష్ణవ శైవ సంప్రదాయాల కలయిక, జిల్లా కలెక్టర్, పోలీస్ ఏర్పాట్లు, లింగోద్భవ కాల అభిషేకం, అఖండ జ్యోతి. + రామతీర్థ పుణ్యక్షేత్రానికి రాష్ట్ర నలుమూలల నుంచి పోటెత్తిన భక్తులు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని చారిత్రక పుణ్యక్షేత్రం రామతీర్థం ప్రస్తుతం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. శ్రీరామచంద్రుడు కొలువుదీరిన ఈ క్షేత్రం “ఉత్తరాద్రి భద్రాద్రి” గా ప్రసిద్ధి చెందింది….

Read More

Kotappakonda Temple | కోటప్పకొండలో శివరాత్రి శోభ.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కోటప్పకొండలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, హోం మంత్రి అనిత వంగలపూడి మరియు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్వామివారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు.#Kotappakondatemple #Mahashivratri #apnews Source link

Read More

Weather Alert: రాష్ట్రంలో వింత వాతావరణం.. చలి, ఎండల దోబూచులాటలో పెరుగుతున్న వ్యాధులు.. వైద్యుల కీలక సూచనలివే! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 15, 2026 3:48 PM IST ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో వింత వాతావరణం, పొగమంచు, ఎండ మార్పులతో వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా వ్యాప్తి, మంగాదేవి సూచనలు కీలకం. + News18 ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వింతైన వాతావరణం నెలకొంది. చలికాలం ముగిసి వేసవి కాలంలోకి అడుగుపెడుతున్న ఈ సంధి కాలంలో ప్రకృతి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. క్యాలెండర్ ప్రకారం ఎండాకాలం ప్రారంభమైనప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఉదయం 9…

Read More

Maha Shivaratri Celebrations: కోటప్పకొండకు పోటెత్తిన భక్తజనం.. పంచారామాల్లో దైవ దర్శనానికి కిలోమీటర్ల మేర క్యూలైన్లు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 15, 2026 11:33 AM IST మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ, పంచారామ క్షేత్రాలు, పిఠాపురం, గోదావరి సముద్రతీర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతూ ప్రత్యేక పూజలు, పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. + ఏపీలో కోటప్పకొండ పంచారామాలు సముద్రతీరాలు కిటకిట  లైవ్ వీడియో ఏపీలో మహాశివరాత్రి సందర్భంగా ఒకపక్క కోటప్పకొండ, మరో మరోపక్క పంచారామ క్షేత్రాలతో పాటు సైవక్షేత్రాలు సైతం భక్త జనులతో కిటకిటలాడుతున్నాయి. పరమపావనమైన స్వామివార్ల కోనేరులు, సముద్రతీర ప్రాంతాలలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, హరహర మహాదేవ…

Read More

Mahashivaratri: భక్తజన సంద్రమైన శ్రీశైలం! ఆరో రోజు బ్రహ్మోత్సవాల్లో పుష్ప పల్లకిపై ఆది దంపతుల దర్శనం.. |

Last Updated:Feb 15, 2026 9:55 AM IST శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పుష్ప పల్లకి సేవ, కళాకారుల ప్రదర్శనలు, రమేష్ నాయుడు, శ్రీనివాసరావు పాల్గొనడం భక్తులను ఆకట్టుకున్నాయి. + పుష్ప పల్లకి పై మెరిసిన స్వామి అమ్మవారు దక్షిణ కాశీగా, జ్యోతిర్లింగ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆధ్యాత్మిక శోభ పతాక స్థాయికి చేరుకుంది. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శనివారం రాత్రి, లోకపావని శ్రీ భ్రమరాంబా దేవి సమేత మల్లికార్జున…

Read More

Maha Shivaratri 2026: భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు.. తెలుగు ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 15, 2026 8:40 AM IST Maha Shivaratri 2026 wishes: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. maha shivaratri 2026 Maha Shivaratri 2026: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు….

Read More