హెరిటేజ్ ఫుడ్స్‌తో ఇందాపూర్ డైరీకి ఉన్న లింక్ ఏంటి?.. కల్తీ నెయ్యికి హెరిటేజ్ సంస్థకు సంబంధం ఉందా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Feb 19, 2026 11:00 PM IST హెరిటేజ్ కొన్ని ఉత్పత్తులను ఇందాపూర్ నుంచి కొనుగోలు చేసినప్పటికీ, నెయ్యి సరఫరాలో మాత్రం అలాంటి సంబంధం లేదని ఏపీ హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. అయితే, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి… Is There Any Link Between Heritage Foods and Indapur Dairy AP Government Clarifies ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీల అంశం చర్చనీయాంశంగా…


