National News Updates: ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు.. మార్చిలో షెడ్యూల్ |
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఏప్రిల్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చిలో వీటికి ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. ఇందుకు ఎలక్షన్ అధికారులు ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. ఏప్రిల్ నెలలో వేర్వేరు తేదీల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. ఈ రాష్ట్రాల అసెంబ్లీలకు గడువు మే, జూన్ నెలల్లో ముగుస్తుంది. అందువల్ల ముందుగానే ఇక్కడ పోలింగ్ పూర్తి చెయ్యాల్సి ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో ఆల్రెడీ అధికారులు పర్యటించి, అన్ని వివరాలూ చెక్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో గత…


