Tirumala Temple: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే ఏమిటి? తిరుమల ఆలయ శుద్ధి వెనుక ఉన్న విశిష్టత ఇదే! |

Last Updated:Mar 17, 2026 10:07 AM IST తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది. ఈ శుద్ధి కార్యక్రమం ఉగాది, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పండుగలకు ముందు నిర్వహిస్తారు. + తిరుమలలో నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..! తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత పవిత్రంగా భావించే “కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం” కార్యక్రమం మంగళవారం ఉదయం అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా జరిగింది. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో ఏటా నాలుగు పర్యాయాలు…

Read More

AP Property Tax: ఏపీ ప్రజలకు శుభవార్త. ఆస్తి పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ. ఇలా చెయ్యండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

గత సంవత్సరం (2025) కూడా ఇలాంటి రాయితీతో వేల మంది ప్రయోజనం పొందారు. ఈసారి కూడా అదే మోడల్‌లో ఉంది. ఇప్పుడు చెల్లిస్తే బకాయి తగ్గి, జరిమానా తగ్గవచ్చు. ఇలా చేస్తే.. ఇక ప్రతీ సంవత్సరం చాలా మంది ఆస్తి పన్ను చెల్లించరేమో అనే సందేహం మనకు కలగవచ్చు. అలా జరగదు. ఎందుకంటే.. ప్రభుత్వం రాయితీ ఇస్తున్నది ఆస్తిపన్నుపై వేసే వడ్డీ మీద మాత్రమే. ఆస్తి పన్నులో ఎలాంటి తగ్గింపూ ఉండదు. ఈ విషయం అధికారిక GO…

Read More

Fake Gold : విశాఖలో ఫేక్ గోల్డ్ దందా గుట్టురట్టు.. నకీలీ హాల్ మార్క్‌తో మోసం.. అసలైన బంగారం గుర్తు పట్టడం ఎలా? | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 17, 2026 6:49 AM IST తక్కువ క్యారెట్ల బంగారాన్ని ఎక్కువ ధరకు విక్రయిస్తూ సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నారు. తాజాగా విశాఖపట్నం వన్‌టౌన్ ప్రాంతంలో బయటపడిన నకిలీ హాల్‌మార్క్ కేంద్రం ఉదంతం బులియన్ మార్కెట్‌లో కలకలం రేపుతోంది. ప్రతీకాత్మక చిత్రం Fake Gold : బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, కొనుగోలుదారుల ఆశలను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. తక్కువ క్యారెట్ల బంగారాన్ని ఎక్కువ ధరకు విక్రయిస్తూ సామాన్యుల జేబులకు చిల్లు…

Read More

Visakhapatnam: నిమిషం మాట – నూరేళ్ల మంట!.. డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ పని అస్సలు చేయకండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

నిర్లక్ష్యం వెల.. నిండు ప్రాణాలు! నగరంలో ఇటీవల జరిగిన పలు ప్రమాదాలను విశ్లేషిస్తే సెల్‌ఫోన్ వాడకం ఎంతటి ఘోరాలకు దారితీస్తుందో అర్థమవుతుంది. పీఎం పాలెంలో జరిగిన ఒక ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఫోన్ చూస్తూ వాహనాన్ని నడపడం వల్ల ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అలాగే, పాత గాజువాకలో అర్ధరాత్రి వేళ ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తూ ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వాహనం అదుపు తప్పి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. తెలుగుతల్లి ఫ్లై…

Read More

Good News: విద్యార్థుల కోసం 2 కొత్త పథకాలు.. సీఎం రేవంత్ ప్లాన్! |

తెలంగాణలో విద్యార్థుల కోసం 2 కొత్త పథకాలు ప్రకటించేందుకు సీఎం రేవంత్ రెడీ అవుతున్నారని తెలిసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల్ని ప్రోత్సహించేలా ఈ కొత్త పథకాలు ఉంటాయని సమాచారం. విద్యార్థులకు రవాణా ఇబ్బందులు రాకుండా ఉండేలా ఒక పథకం, అలాగే టాలెంట్ ఉన్న విద్యార్థుల కోసం మరో పథకం ఉండబోతోందని తెలిసింది. ఈ పథకాలు ఏంటి అనేది స్పష్టంగా తెలియట్లేదు. ఐతే.. విద్యార్థులకు స్కూటర్లు ఇస్తారనే ప్రచారం మొదలైంది. అలాగే.. విద్యార్థులకు స్కాలర్‌షిప్ కింద…

Read More

Vijayawada Gold Silver Rates: విజయవాడలో కుప్పకూలిన గోల్డ్ రేట్స్.. భారీగా డౌన్.. ఎంత తగ్గిందంటే? |

24 క్యారెట్ల బంగారం క్రితం ముగింపుతో పోలిస్తే సోమవారం రూ. 2,240 తగ్గింది. ప్రస్తుతంరూ. 1,57,420 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారంపై రూ. 2,050 కోత పడింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ. 1,44,300 వద్ద స్థిరపడింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,670 తగ్గింది. ప్రస్తుతం రూ. 1,18,070 వద్ద ఉంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే.. సోమవారం కేజీ వెండిపై రూ. 4 వేలు…

Read More

CM Chandrababu Unveils 58-Feet 'Statue of Sacrifice' | 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాఖమూరు పార్క్ వద్ద 58 అడుగుల ఎత్తైన పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.#chandrababu #pawankalyan #PottiSriramulu Source link

Read More

భారీ ఉద్యోగ మేళా: డిగ్రీ పూర్తిచేసిన వారికి టాప్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.

మార్చి 17న విశాఖపట్నం సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమంలో 500కు పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయి. 10కి పైగా ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయి. ఉద్యోగాల కోసం అర్హతలు పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, మరియు బి.టెక్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు కావాలి. వయసు పరిమితి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ జాబ్ మేళా యువతకు ఉద్యోగ…

Read More

Job Mela 2026: ఆ జిల్లాలో ఉద్యోగాల జాతర.. జాబ్ ఆఫర్ చేస్తున్న పెద్ద పెద్ద కంపెనీలు

Job Mela 2026: యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ ఏపీ, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధి శిక్షణ సంస్థ ,మోడల్ కెరీర్ సెంటర్ విజయనగరం సంయుక్తంగా జాబ్ డ్రైవ్ నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు ఇవిగో. Source link

Read More

LPG Shortage Hits Tirumala | తిరుమలను తాకిన గ్యాస్ కష్టాలు.. భక్తులకు విజ్ఞప్తి ఇదే! | #local18V

తిరుమలలో కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చిన్న హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వహకులు గ్యాస్ అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను తిరుమలకు తీసుకువచ్చిన సమయంలో స్థానిక వ్యాపారులు అడ్డుకున్నారు. తమకు సిలిండర్లు ఇవ్వకుండా ఇతరులకు ఎలా సరఫరా చేస్తారని ప్రశ్నిస్తూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.#lpgshortage #tirumala #gascylinder Source link

Read More