Vijayawada Gold Silver Rates: పెళ్లిళ్ల సీజన్‌లో ఊరట.. విజయవాడలో మళ్ళీ నేలచూపులు చూస్తున్న బంగారం, వెండి ధరలు!
అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల వల్ల గత ఏడు రోజుల్లోనే ఇది అతిపెద్ద ఏకదిన పతనంగా నమోదైంది. విజయవాడ బులియిన్ మార్కెట్లలో ధరలు తగ్గడంతో, పెళ్లిళ్ల కోసం నగలు కొనాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశంగా మారింది. Source link


