Gas Shortage: ఆ జిల్లాలో గ్యాస్ కష్టాలు.. ఓటీపీ వచ్చినా సిలిండర్ అందడం లేదు.. ఏజెన్సీల వద్ద భారీ క్యూలు! |
Last Updated:Mar 26, 2026 10:41 AM IST విజయనగరం పట్టణంలో గ్యాస్ సిలిండర్ల కొరతతో స్వామి గ్యాస్ ఏజెన్సీ వద్ద క్యూలు పెరిగి అసంతృప్తి చెలరేగగా తహసీల్దార్ కూర్మనాథరావు తనిఖీలు చేసి పది రోజుల్లో సమస్య పరిష్కార భరోసా ఇచ్చారు. + గ్యాస్ సిలిండర్ల కోసం క్యూలలో ప్రజలు పడిగాపులు విజయనగరం పట్టణంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే గ్యాస్ ఏజెన్సీల వద్ద భారీ క్యూలలో నిలబడుతూ…


