భూముల ఉన్న వారికి సీఎం తీపి కబురు.. ఇక మీ సమస్యలు తీరినట్లే.. ఇది కదా కావాల్సింది… | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Mar 09, 2026 3:18 PM IST గతంలో అమల్లోకి తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసినట్లు గుర్తు చేశారు. భూమి రికార్డులు ఎలాంటి మార్పులు లేకుండా సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. AP CM Chandrababu Naidu Announces Relief for Landowners New QR Code Pattadar Passbooks to Resolve Land Issues ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో…


