News Desk

ఇరాన్ అధినేత ముజ్తబా – Visalaandhra

. ఖామేనీ రెండో కుమారుడి ఎన్నిక. దేశవ్యాప్తంగా సంబరాలు. తెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు మరింత తీవ్రం. బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ప్ర తి దాడులు తెహ్రాన్: ఇజ్రాయిల్, అమెరికాతో యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ ఇరాన్ తన కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకుంది. అమెరికా హెచ్చరికలను భేఖాతరు చేస్తూ ఖమేనీ రెండో కుమారుడు ముజ్తబా ఖామేనీని కొత్త నేతగా ప్రకటించింది. ఇరాన్‌లోని 88మంది మతగురువులతో కూడిన ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స’ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు…

Read More

AP Weather Forecast: ఆంధ్రప్రదేశ్‌లో విజృంభిస్తోన్న సూర్యుడు.. రాయలసీమ ప్రజలకు అలర్ట్.. 40 డిగ్రీలు దాటే అవకాశం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 09, 2026 4:34 AM IST ముఖ్యంగా రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం కూడా రాయలసీమ జిల్లాల్లో భానుడు విజృంభించే అవకాశం ఉంది. ఏపీ వెదర్ రిపోర్ట్ AP Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి సెగలు అప్పుడే మొదలయ్యాయి. మార్చి నెల రెండో వారంలోనే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం కూడా రాయలసీమ జిల్లాల్లో భానుడు విజృంభించే అవకాశం ఉంది. ఇక రాజధాని…

Read More

ఐపీఎస్ సునీల్‌కు చుక్కెదురు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి ఎం.సునీల్‌నాయక్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ అర్హతపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ నెల 12 వరకు సునీల్ నాయక్ విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సునీల్ నాయక్ విచారణ సోమవారంతో ముగియనుండగా… దర్యాప్తు అధికారి విజ్ఞప్తి మేరకు విచారణను హైకోర్టు పొడిగించింది. అలాగే సునీల్ నాయక్ దాఖలు…

Read More

Allu Arjun Help: వేట్లపాలెం బాధితురాలికి అల్లు అర్జున్ లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్.. బన్నీ రియల్ హీరో

Allu Arjun Help: గతంలో దేశంలో ఎక్కడ విపత్తు వచ్చినా వారికి ఆర్ధికసాయం చేయడానికి సినీ పరిశ్రమకు చెందిన నటీ,నటులు ముందుకు వచ్చేవారు. ఇప్పుడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఓ సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. Source link

Read More

నిందితులకుసుప్రీంలో చుక్కెదురు

రెవెన్యూ దస్త్రాల దహనం కేసు… న్యూదిల్లీ: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రెవెన్యూ దస్త్రాల దహనం కేసులో ఇద్దరు నిందితులకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఏ3గా ఉన్న మాధవరెడ్డి, ఏ4గా ఉన్న మునిరత్నానికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దర్యాప్తు పురోగతికి తాము అడ్డురాలేమని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. నిందితుల్లో ఒకరు మాజీమంత్రి పెద్దిరెడ్డి మాజీ పీఏ కాగా, మరొకరు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు….

Read More

Women Police Bravery: ఆ మహిళ ఎస్సై, MRO అంత సేవకులు.. ఆశ్చర్యపోయినా కలెక్టర్, ఎస్పీ భావోద్వేగం | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 09, 2026 6:28 AM IST Women Police Bravery: ఆ ఇద్దరు మహిళ ఉద్యోగులు ప్రధాన ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఉద్యోగం అంటే ఆ చేశాంలే అని ముందుకు వెళ్లే ఈరోజుల్లో సమయం వచ్చినప్పుడు ఉద్యోగ బాధ్యత ఈ విధంగా ఉంటుంది. + ఆమహిళ ఎస్సై ఎంఆర్ఓ అంత సేవకులా? ఆశ్చర్యపోయినా కలెక్టర్, ఎస్పీ భావోద్వేగం Women Police Bravery: ఆ ఇద్దరు మహిళ ఉద్యోగులు ప్రధాన ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఉద్యోగం అంటే…

Read More

ఇరాన్‌కు రష్యా పూర్తి అండగా ఉంటుంది

మాస్కో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన వేళ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్ కు తన మద్దతును ప్రకటించారు. ఇజ్రాయిల్, అమెరికాలతో సాగు తున్న ఘర్షణల్లో మిత్రదేశమైన ఇరా న్‌కు మాస్కో అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన ముజ్తబా ఖామేనీకి పుతిన్ అభినందనలు తెలుపుతూ, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో దేశాన్ని సమర్థ వంతంగా నడిపించగలరని ఆశాభా వం వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో ఎదురవుతున్న సాయుధ…

Read More

Gas Cylinder Price Hike: ప్రజల గుండెల్లో సిలిండర్ మంట.. వంటింట్లో తంటా! ఏపీలో భారీగా పెరిగిన సిలిండర్ ధరలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 09, 2026 6:39 AM IST ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని లక్షలాది కుటుంబాలపై ఈ ధరల పెంపు పెను భారంగా మారనుంది. చమురు సంస్థలు ప్రకటించిన తాజా ధరల ప్రకారం, గృహ వినియోగ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు ఈ క్రింది విధంగా పెరిగాయి. పెరిగిన గ్యాస్ ధరలు Cylinder Rates: అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఇప్పుడు సామాన్యుడి వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ…

Read More

అమెరికాలో జోరుగా ‘ఉస్తాద’ ప్రీమియర్ బుకింగ్స్

హైదరాబాద్: హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టే సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్ మార్కెట్‌లో తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. అక్కడ ప్రీమియర్ షోల బుకింగ్స్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే 50 వేల డాలర్లకు (భారత కరెన్సీలో సుమారు రూ. 41 లక్షలు) పైగా గ్రాస్…

Read More

Heatwave Alert: మార్చి 10 నుంచి అగ్గి సెగలే.. ఏప్రిల్‌, మే నెలల్లో ఈ జిల్లాల్లో తట్టుకోవడం కష్టమేనంట | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Heatwave Alert: రాష్ట్రంలో ఎండలు నెమ్మదిగా ముదురుతున్నాయి. మార్చి మొదట వారం నుంచే  సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. మధ్యాహ్నం సమయంలో బయటికెళ్తే.. చెమటలు కక్కిస్తున్నాడు. బయట అడుగు పెట్టేందుకు జనం భయపడుతున్నారు.  ఏప్రిల్, మే లో భానుడు మరింత భగ్గుమననున్నాడు.  ఈ ఏడాది కూడా ఏప్రిల్‌, మే నెలలతోపాటు మార్చి నుంచే ఎండల తీవ్రత క్రమేపీ పెరగనుందని, దీంతోపాటు వడగాలుల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ బులెటిన్‌లో పేర్కొందని  విపత్తుల సంస్థ ఎండి ప్రఖర్…

Read More