Anakapalle: గోవాడలో భారీ దొంగతనం.. ఆర్‌ఎంపీ ఇంట్లో రూ. 2 కోట్ల విలువైన నగలు చోరీ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Mar 09, 2026 7:25 AM IST ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈనాడు కథనం ప్రకారం.. గోవాడ ప్రధాన రహదారి సమీపంలో ఈ ప్రాంతంలో ఆర్‌ఎంపీగా సుపరిచితులైన దివంగత అప్పారావు నివాసం ఉంది. ప్రతీకాత్మక చిత్రం Anakapalle: అనకాపల్లి జిల్లా చోడవరం మండల పరిధిలోని గోవాడ పంచాయతీలో ఆదివారం తెల్లవారుజామున ఒక భారీ దొంగతనం వెలుగులోకి వచ్చింది. ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న ఒక ప్రముఖ నివాసంలో దుండగులు చొరబడి సుమారు…


