అమరావతికి చట్టబద్ధత – Visalaandhra
లోక్‌సభలో బిల్లు ఆమోదం మద్దతు పలికిన కాంగ్రెస్చర్చలో పాల్గొన్న 18 మంది ఎంపీలువ్యతిరేకం కాదంటూనే వాకౌట్ చేసిన వైసీపీ విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం- 2014లోని సెక్షన్ 5(2)కి సవరణ చేస్తూ కేంద్ర హోం శాఖ రూపొందించిన బిల్లును ఆ శాఖ సహాయ…


