బంగ్లాదేశ్ సరిహద్దు జలాల్లోకి మొసళ్లు.. పాములు
చొరబాటుకు చెక్ పెట్టే కొత్త ఆలోచనపై బీఎస్‌ఎఫ్దేశ సరిహద్దుల వద్ద చొరబాట్లు, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు బీఎస్‌ఎఫ్ కొత్త వ్యూహాలపై దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దు వెంట ఉన్న నదీ పరివాహక ప్రాంతాల్లో పాములు, మొసళ్లను వదిలే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఆలోచన అమలు సాధ్యతపై అధ్యయనం చేయాలని బీఎసఎఫ్ తన ప్రాంతీయ కార్యాలయాలకు సూచనలు పంపినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనలు ఉన్నట్లు…


