News Desk

Soda Shop: 1957 నుంచి నేటికీ మారని రుచి.. నెల్లిమర్ల రహదారిపై ఆగే ప్రతి వాహనానికీ ఈ సోడాయే ప్రాణం! ధర ఎంతో తెలిస్తే షాక్ అయిపోతారు |

Last Updated:Apr 06, 2026 8:09 PM IST విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 1957లో కొండ్రు రాములు ప్రారంభించిన గోళీ సోడా దుకాణం ఇప్పటికీ రుచి, సంప్రదాయంతో ప్రసిద్ధి, ఇప్పుడు కొండ్రు రమణ నిర్వహిస్తున్నారు + కాణీ నుంచి రూ.2 వరకు… సోడా ధరల ప్రయాణం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండల కేంద్రంలో దశాబ్దాల చరిత్ర కలిగిన గోళీ సోడా దుకాణం ఇప్పటికీ స్థానికులను, ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. 1957లో కొండ్రు రాములు ప్రారంభించిన ఈ చిన్న సోడా…

Read More

ఉచిత ప్రవేశ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి

–ఎంఈఓ తిరుమలరావు విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఈ నెల 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని స్థానిక నారాయణ ప్రైమ్ స్కూల్‌లో 6వ నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఉచిత ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ తిరుమలరావు తెలిపారు. సోమవారం స్థానిక ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ తిరుమలరావు చేతులమీదుగా ఉచిత ప్రవేశ పరీక్ష కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత పరీక్షలలో ప్రతిభ కనబరిచిన…

Read More

AP weather: ఏపీలో వాతావరణం కూల్ కూల్.. భానుడి సెగలకు వరుణుడి బ్రేక్.. పలు జిల్లాల్లో దంచికొట్టిన వర్షం! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 06, 2026 6:46 PM IST బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో ఎండ తగ్గి, గోదావరి, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు, చల్లటి గాలులతో ప్రజలకు ఉపశమనం + గోదావరిజిల్లాలో దంచి కొడుతున్న వర్షాలు.. విభిన్నమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతూ, ప్రజలు వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే, ఎండ తీవ్రతతో అలమటిస్తున్న సకల జీవరాశులకు ఉపశమనం కలిగిస్తూ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వాతావరణ…

Read More

కన్నుల పండుగగా జేఎన్టీయూ15 వ స్నాతకోత్సవ వేడుకలు

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (అనంతపురం)15 వ స్నాతకోత్సవ వేడుకలు ఎన్టీఆర్ ఆడిటోరియంలో సోమవారం కన్నుల పండుగగా వేడుకలను నిర్వహించారు. గౌరవ డాక్టరేట్’మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా’ టెస్సీ థామస్కు కు ఏపీ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అందజేశారు, అనంతరం గవర్నర్ 24 మంది గోల్డ్ మెడలు సాధించిన విద్యార్థులకు మెడల్స్ ను సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం విశ్వవిద్యాలయం సాధించిన అభివృద్ధిపై వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు వివరించారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎస్…

Read More

Bribery Case: మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి బాగోతం.. ఆ పని కోసం రైతు నుంచి రూ. 10 లక్షల డిమాండ్! |

Last Updated:Apr 06, 2026 2:47 PM IST అన్నమయ్య జిల్లా మదనపల్లి తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి పై రైతు నుంచి భూ ఎన్ఓసీకి 10 లక్షల లంచం డిమాండ్ ఆరోపణలు, 5 లక్షలు అక్క ఖాతాకు ఆన్‌లైన్ జమ, కలెక్టర్ విచారణ ప్రారంభం + అన్నమయ్య జిల్లాలో మదనపల్లి తహసిల్దార్ అవినీతి బాగోతం..! సామాన్యుడికి అండగా ఉండాల్సిన ప్రభుత్వ యంత్రాంగం, అక్రమార్కుల అడ్డాగా మారుతోందన్న విమర్శలకు తాజా సంఘటన నిలువుటద్దంగా నిలుస్తోంది. అన్నమయ్య జిల్లా…

Read More

మేజర్ గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా ఎంపీడీఓ బాధ్యతలు స్వీకారం…..

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నార్పల మేజర్ గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా ఎంపీడీఓ శ్రీమతి ఐ. మమతా దేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి, పంచాయతీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న…

Read More

Chandrababu Naidu: అదే నా జీవిత ఆశయం.. యాడికి జలధారలో సీఎం స్టేట్‌మెంట్ | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 06, 2026 3:30 PM IST Chandrababu Naidu: రాయలసీమను పండ్ల తోటల కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు సాగునీటి భద్రత ద్వారా ప్రతి ఎకరాన్ని సస్యశ్యామలం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. + అదే నా జీవిత ఆశయం సీఎం… యాడికి జలధార కార్యక్రమంలో. Chandrababu Naidu Jaladhara: అనంతపురం జిల్లా యాడికిలో జరిగిన ‘జలధార’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ…

Read More

28న విశాఖలో గూగుల్ రూ.15 బిలియన్ డేటా సెంటర్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో భారీ పెట్టుబడిగా గూగుల్ తన 15 బిలియన్ డాలర్ల డేటా సెంటర్ హబ్ నిర్మాణాన్ని ఏప్రిల్ 28న అధికారికంగా ప్రారంభించనుంది. గత అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా నిలుస్తోంది. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గూగుల్ సీఈఓ థామస్ కురియన్ సహా పలువురు ప్రముఖులు హాజరవుతారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా విశాఖపట్నం సమీపంలోని ఆదవివరం, తార్లువాడ గ్రామాలు, అనకాపల్లి…

Read More

Tirupati: మృత్యుమార్గంగా మారిన పలమనేరు బైపాస్.. ఆ దారిలో వెళ్లాలంటే ప్రయాణికుల్లో వణుకు | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 06, 2026 3:53 PM IST Tirupati: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ప్రజల్ని భయపెడుతున్నాయి. పలమనేరు టూ చిత్తూరుకు వెళ్లే  బైపాస్‌లో వరుస ప్రమాదాలు  తీవ్ర కలకలం రేపుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే రెండు దుర్ఘటనలతో జనం హడల్. + పలమనేరు బైపాస్ అంటే ప్రయాణికుల్లో గుబుల్అర్ధరాత్రివద్ద ఘోర రోడ్డు ప్రమాదం…తిరు Tirupati: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ప్రజల్ని భయపెడుతున్నాయి. పలమనేరు టూ చిత్తూరుకు వెళ్లే  బైపాస్‌లో వరుస…

Read More

నో గ్యాస్.. పండ్లే గతి – Visalaandhra

*కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ నారాయణ సెటైర్లు (విశాలాంధ్ర-తిరుపతి) : సీపీఐ జాతీయ కమిటీ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ డాక్టర్ కనకాల నారాయణ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ సీరియస్ రాజకీయాలే కాకుండా, అప్పుడప్పుడు తనదైన చమత్కారంతో సామాన్యుల సమస్యలను వెలుగులోకి తెచ్చే నారాయణ… తాజాగా వంట గ్యాస్ కొరతపై వినూత్నంగా స్పందించారు. ఇంట్లో గ్యాస్ లేకపోవడంతో వంట వండుకునే పరిస్థితి లేదని, అందుకే పండ్లే తింటూ బతకాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూనే, కేంద్ర ప్రభుత్వంపై…

Read More