కన్న కొడుకుపై కర్కశం.. చిన్న తప్పుకు అట్లకాడతో వల్లంతా వాతలు.. బాబోయ్ దారుణం..! child abuse case Kakinada. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:Apr 05, 2026 7:03 PM IST కాకినాడ జిల్లా వొమ్మంగిలో తండ్రి పెండ్యాల చంద్రయ్య ఏడేళ్ల నిహాల్‌ను క్రూరంగా కాల్చి గాయపరిచాడు, బాలుడు ప్రాణాపాయంలో, ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు కన్నకొడుకును ముఖంనిండా వేడివేడి అట్లకాడతో వాతలు పెట్టిన తండ్రి చిన్న తప్పు చేసినందుకు తల్లిదండ్రులు పిల్లలను మందలించడం సహజమే. కానీ ఆ కోపం హద్దులు దాటితే అది ఎంత భయంకరంగా మారుతుందో కాకినాడ జిల్లాలో జరిగిన ఘటన మళ్లీ చూపించింది. అభం…


