అమరావతి రాజధానికి ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడంతో అమరావతి రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ మొక్కుల ప్రకారం చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.#KanipakamTemple #AmaravatiFarmers #andhrapradesh
Source link


