Tirupati Temple: మే 23 నుంచి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు! కనులపండువగా తిరుమంజనం వేడుక! |


..

ఈ సందర్భంగా నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలను కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ పవిత్ర పరిమళాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయి భక్తులను పరవశింపజేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *