Weather today: మే 11న వాతావరణం యాక్టివ్గా మారింది. బంగాళాఖాతంలో పరిస్థితులు అల్లకల్లోలంగా అవుతున్నాయి. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై ఉండబోతోంది. ఇవాళ సోమవారం ఏపీ, తెలంగాణ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Source link
Weather today: బలంగా ఆవర్తనం.. ఏపీకి 4 రోజులు వర్షాలు.. తెలంగాణలో ఉరుములతో వానలు


