Vijayawada Fuel Shortage Rumours Trigger Panic Buying | విజయవాడ పెట్రోల్ బంక్ల్లో భారీ క్యూలైన్స్



విజయవాడలో పెట్రోల్ బంకుల వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే వదంతులతో వాహనదారులు బంకులకు పోటెత్తారు. విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది.#vijayawada #petrolbunk #apnews



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *