Ration Distribution: ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డుదారులకు మే నెలలో కూడా తీవ్ర నిరాశ తప్పడం లేదు. గత కొన్ని నెలలుగా రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు సరఫరా కోసం ఆశగా ఎదురుచూస్తున్న పేద, మధ్యతరగతి ప్రజలకు మరోసారి నిరాశే ఎదురైంది.
Source link
Ration Distribution: రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్నవారికి మరోసారి బిగ్ షాక్.. పేదలకు మరో దెబ్బ


