History of Annavaram Satyanarayana Swamy Kalyanam | అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం..



అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభం కానున్నాయి. అనంతలక్ష్మి సత్యవతి సమేత సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంటే ఒక్క తెలుగు రాష్ట్రాన్నించే కాదు దేశ విదేశాన్నించి సైతం భక్తులు హాజరవుతూ ఉంటారు, అందుకు తగ్గట్టుగా రత్నగిరి కొండలపై పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. వాడపల్లి ఈవో చక్రధర్ రావు అన్నవరం ఇన్చార్జి ఈవోగా బాధ్యతలు తీసుకున్న తరుణంలో అత్యంత ఘనంగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. స్వామివారి కళ్యాణంతో పాటు ప్రధానంగా రావణబ్రహ్మ సేవ, స్వామివారి రథోత్సవం,పంపానది తీరంలో చక్రస్నానం చివరిగా స్వామి అమ్మవార్ల శ్రీ పుష్పయాగ మహోత్సవం సైతం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *